'S' అక్షరంతో పిల్లల పేర్లు

Published by: RAMA
Image Source: pexels

సాయి - ఈ పేరు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికైనా పెట్టొచ్చు

Image Source: pexels

సంజన - మృదువైన, ఆహ్లాదకరమైన అని అర్థం
సౌమ్య - సౌమ్యమైన అని అర్థం

Image Source: pexels

స్వాతి - ఇది ఓ నక్షత్రం పేరు, పవిత్రమైన అనే అర్థం
శ్రీజ - సౌందర్యం, సౌభాగ్యం అని అర్థం

Image Source: pexels

సుహాసిని - అందమైన చిరునవ్వు గల అని అర్థం
సన్వి - జ్ఞానం, అందం
శివాని - శివుని భార్య పార్వతి

Image Source: pexels

శ్రీనివాస్ - శ్రీ వెంకటేశ్వరుని పేరు.
సిద్ధార్థ్ - లక్ష్య సాధకుడు

Image Source: pexels

శర్వాన్ - శివుని భక్తుడు
సాత్విక్ - పవిత్రమైన, సున్నితమైన

Image Source: pexels

సుమంత్ - మంచి మనసున్నవాడు
శేషు - శ్రీ మహావిష్ణువు వాహనం

Image Source: pexels

ఇంకా అబ్బాయిలకోసం అయితే..  సగున్, సువీత్ , శైవిక్ పేర్లు ట్రెండీగా ఉంటాయ్

Image Source: pexels

సమర్, శౌర్య, సిద్ధాంత్, సువర్ణ, సరిన్, సాధిల్ వంటి ప్రత్యేకమైన పేర్లను కూడా ఎంచుకోవచ్చు.

Image Source: pexels