ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏది?

దాని ధర ఎంత?

Published by: RAMA
Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏది అని అడిగితే ...బంగారం, వజ్రాలు లేదా ప్లాటినం అని సమాధానం ఇస్తారు

Image Source: pexels

మీకు తెలుసా వీటిలో ఏదీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు కాదు

Image Source: Social Media/X

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు యాంటీమాటర్

Image Source: Social Media/X

యాంటీమాటర్ ను శాస్త్రీయ ప్రయోగాలలో ఉపయోగిస్తారు

Image Source: Social Media/X

ఒక గ్రాము యాంటీమాటర్ ధర 62000000000000 డాలర్లు అంటే దాదాపు 50 లక్షల కోట్లు

Image Source: Social Media/X

నిజానికి యాంటీమాటర్ అనేది నెగటివ్ చార్జ్ కలిగిన న్యూక్లియస్ - పాజిటివ్ చార్జ్ కలిగిన ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది

Image Source: Social Media/X

అంతరిక్షంలో ఇతర గ్రహాలకు వెళ్ళే విమానాలలో ఇంధనంగా ఉపయోగించవచ్చు

Image Source: Social Media/X

యాంటీమాటర్ సాధారణ పదార్థంతో సంబంధంలోకి వచ్చినప్పుడు, రెండు పదార్థాలు నాశనం అవుతాయి.

Image Source: Social Media/X

యాంటీమాటర్ ఒక నానోగ్రామ్ లో 100వ వంతు ఒక కిలోగ్రామ్ బంగారానికి సమానం.

Image Source: Social Media/X