గేమర్స్ పూర్తి చేయలేని 10 అత్యంత కష్టమైన గేమ్స్ ఇవే (Image Source: THQ) Wagering Advisors అధ్యయనం ప్రకారం, గేమర్స్ పూర్తి చేయకుండా రిటైర్మెంట్ ఇచ్చిన 10 గేమ్స్ వివరాలివి. 10. BioShock 2 — పూర్తి చేయకుండా తప్పుకున్న గేమర్స్ 2,131 9. Path of Exile- తప్పుకున్న గేమర్స్ 2,253, రిటైర్మెంట్ శాతం 26.6 8. Sid Meier’s Civilization V - 2,435 గేమర్స్ తప్పుకోగా, వారి శాతం 19.3 7. Company of Heroes - తప్పుకున్న గేమర్స్ 2,454, రిటైర్మెంట్ శాతం 18 6. Borderlands 2 - 2,513 ప్లేయర్లు రిటైర్మెంట్, రిటైర్మెంట్ రేట్ 8.7 శాతం 5. BioShock - తప్పుకున్న గేమర్స్: 2,655, రిటైర్మెంట్ రేట్: 6.3 శాతం 4. Terraria - తప్పుకున్న గేమర్స్: 2,735, రిటైర్మెంట్ రేట్: 15.9 శాతం 3. The Elder Scrolls V: Skyrim - 2,837 మంది ప్లేయర్లు రిటైర్మెంట్, రిటైర్మెంట్ రేట్ 10.1 శాతం 2. Payday 2 - గేమర్స్ రిటైర్మెంట్ : 3,087.. కాగా రిటైర్మెంట్ రేట్ 25.9 శాతం 1. Left 4 Dead 2 - గేమర్స్ రిటైర్మెంట్ : 3,127 - రిటైర్మెంట్ రేట్ 15.7 శాతం