భంగర్ కోట: రాజస్థాన్‌లోని కోటలో సాయంత్రం దెయ్యాలు తిరుగుతాయట. అందుకే ఎవరినీ అనుమతించరు.

కులధార గ్రామం: రాజస్థాన్‌లో ఈ ఊరిని ఓ తాంత్రికుడు శపించాడట. రాత్రివేళ అక్కడ వింత శబ్దాలు వస్తుంటాయి.

డుమాస్ బీచ్: గుజరాత్‌లోని డుమాస్ బీచ్‌‌‌లో అరుపులు, ఆకారాలు కనిపిస్తాయట. అక్కడికి హార్ట్ పెషెంట్స్ వెళ్లితే అంతే సంగతులు.

జటింగా: అస్సాంలోని ఈ గ్రామంలో సెప్టెంబర్, అక్టోబర్‌లో పక్షులు నేలపై పడి చనిపోతాయట. అది ఇప్పటికీ మిస్టరీనే.

లంబి దేహార్ మైన్స్: ముస్సోరిలోని ఈ మైన్స్‌లోని టన్నెల్స్‌‌కు చాలా బ్యాడ్ హిస్టరీ ఉందట. వెళ్తే, తిరిగి రావడం అనుమానమే.

అగ్రసేన్ కి బావోలి: ఢిల్లీలోని ఈ ప్రాంతం ఆత్మహత్యలకు పురిగొలుపుతుంది. ఏవో వెంటాడుతున్నట్లు ఉంటుందట.

డిసౌజా చాల్: ముంబై‌లోని ఈ ప్రాంతంలో ఓ మహిళ ఆకారం కనిపిస్తుందట. ఉదయం మాయవుతుందట.

డౌ హిల్: డార్జింగ్‌లోని డౌహిల్ స్కూల్స్‌లో నిత్యం అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. తలలేని ఆకారం కనిస్తుందట.

Image Source: Representational Image/Pexels

రామోజీ ఫిల్మ్ సిటీ: ఇక్కడి సినిమా సెట్స్‌లో వింత వింత ఘటనలు చోటుచేసుకుంటాయట. మరి, అది ఎంతవరకు నిజమో తెలీదు.

బాంబే హైకోర్టు: హత్య కేసుల విచారణలో నిందితుడు కోర్టులోకి రాకుండా ఏదో శక్తి అడ్డుకుంటుందని లాయర్లు చెబుతుంటారు.

All Are Representational Images/Credit: Pexels, Pixabay & Unsplash