చలికాలంలో షుగర్ ఎందుకు పెరుగుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

చలికాలం చాలా మందికి ఇష్టం. ఈవెనింగ్స్, మార్నింగ్స్ బ్యూటీఫుల్గా మారుతాయి.

Image Source: Pexels

అయితే చలికాలం ప్రారంభం కాగానే చాలా సమస్యలు వస్తాయి.

Image Source: Pexels

మధుమేహం ఉన్న రోగులకు చలికాలంలో ఇబ్బంది పెరుగుతుంది.

Image Source: Pexels

అందుకే చలికాలంలో షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయో తెలుసుకుందాం.

Image Source: Pexels

చలికాలంలో చక్కెర స్థాయి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Image Source: Pexels

చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. దీనివల్ల గ్లూకోజ్ సరిగ్గా ఖర్చు కాదు.

Image Source: Pexels

చలికాలం ప్రారంభం కాగానే ఆహారంలో మార్పుల వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది.

Image Source: Pexels

తక్కువ ఉష్ణోగ్రతలలో శరీరంలో అనేక హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల చక్కెర పెరుగుతుంది.

Image Source: Pexels

నీటి, విటమిన్ D లోపం కూడా చక్కెర పెరగడానికి కారణం.

Image Source: Pexels