చికెన్​ నిల్వ ఊరగాయ.. టేస్టీ పచ్చడి రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

కొందరికి భోజనంలో ఊరగాయ లేకపోతే అసంపూర్ణంగా అనిపిస్తుంది.

Image Source: Pinterest

అయితే ఇది చాలామంది ఎన్నో రకాల ఊరగాయలు తిని ఉంటారు.

Image Source: Pinterest

చికెన్ ఊరగాయను అరుదుగా తిని ఉంటారు. ఎక్కువమంది దీనిని చేసుకోవడం రాక దూరంగా ఉంటారు.

Image Source: Pinterest

అయితే కోడి మాంసం ఊరగాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Image Source: Pinterest

కడాయిలో నూనె వేడి చేసి మసాలా వేసి వేయించుకోవాలి.

Image Source: Pinterest

ఇప్పుడు చికెన్ ను మెంతులు, సోంపుతో వేయండి.

Image Source: Pinterest

ఎర్ర మిరపకాయ, ధనియాలు, గరం మసాలా, వెనిగర్, సోయా సాస్ వేయండి.

Image Source: Pinterest

వాటిని బాగా కలిపి 5-7 నిమిషాలు అలాగే ఉడకనివ్వండి.

Image Source: Pinterest

చికెన్ నీరు వదిలిన తరువాత బాగా వేయించి.. మసాలలు కలిపితే పచ్చడి రెడీ.

Image Source: Pinterest