జొన్నలతో రొట్టెలే కాదు.. ఈ వంటకాలు కూడా చేసుకోవచ్చు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

చలికాలం ప్రారంభం కాగానే చాలామందికి జొన్నలు గుర్తుకు వస్తాయి.

Image Source: Freepik

సజ్జలు శరీరాన్ని వేడిగా ఉంచడంతో పాటు పోషకాలను శరీరానికి అందిస్తాయి.

Image Source: Freepik

జొన్నలు అంటే చాలామందికి జొన్న రొట్టెలు చేసుకునేదే అనుకుంటారు.

Image Source: Freepik

మీరు కూడా జొన్న రొట్టెలు తిని విసిగిపోయారా? అయితే దీనితో కొత్త వంటకాలు చేయవచ్చు.

Image Source: Freepik

జొన్నలు, జొన్న పిండితో చేసుకోగలిగే వంటలు ఏంటంటే..

Image Source: Freepik

టిఫిన్ కోసం మిల్లెట్స్ దోశ, మిల్లెట్స్ ఆలూ చీలా, మిల్లెట్స్ ఉప్మా మొదలైనవి చేసుకోవచ్చు.

Image Source: Freepik

మధ్యాహన్ భోజనంలో జొన్న కిచిడి, జొన్న ఆలూ పరాఠా లేదా జొన్న అన్నం మొదలైనవి చేసుకోవచ్చు.

Image Source: Freepik

లడ్డూ, హల్వా, గుల్గులా వంటివి దీనితో తయారు చేయవచ్చు.

Image Source: Freepik

ప్రత్యేకించి చలికాలంలో జొన్న సూప్ కూడా తయారు చేసుకోవచ్చు.

Image Source: Freepik