చలికాలంలో కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

చలికాలం ప్రారంభం కాగానే వివిధ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.

Image Source: Pinterest

సీజనల్ వ్యాధులతో పాటు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Image Source: Pinterest

వాటిలో జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి కూడా ఒకటి.

Image Source: Pinterest

చలికాలంలో గట్ హెల్త్ పాడవడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: Pinterest

నిజానికి చలికాలంలో శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

Image Source: Pinterest

శరీరంలో రక్తం ప్రవాహం తగ్గడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

Image Source: Pinterest

అలాగే తక్కువ ఉష్ణోగ్రత కారణంగా జీర్ణ ఎంజైమ్ సరిగ్గా పనిచేయదు.

Image Source: Pinterest

వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వాంతులు, విరేచనాలు కలుగుతాయి.

Image Source: Pinterest

అంతేకాకుండా ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా దీనికి కారణం కావచ్చు.

Image Source: Pinterest