స్వీట్ స్టాల్ లాంటి గులాబ్ జామూన్ రెసిపీ

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

గులాబ్ జామూన్ చాలామందికి ఇష్టమైన భారతీయ స్వీట్లలో ఒకటి.

Image Source: Freepik

చాలా మంది భోజనం చేసిన తర్వాత తీపి తినడానికి ఇష్టపడతారు.

Image Source: Freepik

తీపి తినడానికి ఇష్టపడేవారు గులాబ్ జామూన్ కచ్చితంగా తింటారు.

Image Source: Freepik

మీరు కూడా ఇంట్లో గులాబ్ జామూన్ తయారు చేయాలని ఆలోచిస్తున్నారా?

Image Source: Freepik

ఎలాగైతే స్వీట్ షాప్ లో చేసే గులాబ్ జామూన్ లాంటి గులాబ్ జామూన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం.

Image Source: Freepik

మొదట పంచదారతో తీపి పాకం తయారుచేయండి. అందులో యాలకుల పొడి, రోజ్ వాటర్, కుంకుమపువ్వు కలపండి.

Image Source: Pinterest

అనంతరం గులాబ్ జామ్ పిండిని బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి.

Image Source: Pinterest

ఇప్పుడు వాటిని నూనెలో తక్కువ మంట మీద వేయించాలి. అలాగే వేడి సిరప్‌లో వేయాలి.

Image Source: Pinterest

కనీసం 2 గంటల పాటు పాకంలో ఉంచి బాగా రసం పీల్చనివ్వాలి. అంతే టేస్టీ డిజెర్ట్ రెడీ.

Image Source: Pinterest