మకర సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలు.. రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

మకర సంక్రాంతికి నువ్వులు, బెల్లంతో వివిధ వంటకాలు చేసుకుంటారు.

Image Source: Pinterest

ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు. ఆరోగ్యంతో పాటు రుచికి మధురంగా ఉంటుంది.

Image Source: Pinterest

చాలా మంది తరచుగా ఇంట్లో ఈ రుచికరమైన లడ్డూలు తయారు చేసుకుంటారు.

Image Source: Pinterest

అలా అయితే రుచికరమైన లడ్డూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: Pinterest

మొదట నువ్వులను తక్కువ మంట మీద వేయించుకోండి. నువ్వులు మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి.

Image Source: Pinterest

తరువాత ఒక కడాయిలో నెయ్యి, బెల్లం వేసి తక్కువ మంట మీద కరిగించుకోండి.

Image Source: Pinterest

బెల్లం కరిగిన తరువాత యాలకుల పొడి, వేరుశెనగ వేసి వేయించాలి.

Image Source: Pinterest

తరువాత వేయించిన నువ్వులను వేసి బాగా కలపండి.

Image Source: Pinterest

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోండి.

Image Source: Pinterest