యాలకులను కుండీలో పెంచుకోవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

భారతీయ వంటగదుల్లో యాలకులు కచ్చితంగా ఉంటాయి.

Image Source: Freepik

యాలకులు వాటి రుచి, సువాసనకు ఇవి ప్రసిద్ధి చెందాయి.

Image Source: Pinterest

మరి వీటిని ఇంట్లో పెంచుకోవచ్చనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?

Image Source: Pinterest

అయితే మీరు వాటిని మీ బాల్కనీ కుండీలోనే పెంచుకోవచ్చని తెలుసా?

Image Source: Pinterest

మంచి మట్టిని తీసుకోండి. దానిలో మట్టి వేయాలి. అంతేకాకుండా ఎరువు వేసి కలపాలి.

Image Source: Pinterest

ఇప్పుడు మట్టిని దాదాపు 1 అడుగు లోతు గల కుండీలో నింపండి.

Image Source: Pinterest

విత్తనాలను 1-2 అంగుళాల లోతులో ఉంచి తేలికపాటి మట్టితో కప్పండి.

Image Source: Pinterest

కుండీని రోజూ 4-5 గంటల పాటు తేలికపాటి సూర్యరశ్మి తగిలేలా ఉంచండి.

Image Source: Pinterest

మొక్కలలో తేమను కాపాడుతూ ఎరువులు వేస్తూ యాలకులు పెరట్లో పెంచుకోవచ్చు.

Image Source: Pinterest