తాజ్ మహల్ నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారు?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

ప్రపంచంలోని ఏడవ అద్భుతం తాజ్ మహల్. ఆగ్రాలో ఇది ఒక అందమైన పర్యాటక ప్రదేశం.

Image Source: Pexels

తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1653లో నిర్మించాడు.

Image Source: Pexels

షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ కట్టించాడు.

Image Source: Pexels

అందుకే తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు.

Image Source: Pexels

కానీ మీకు తెలుసా తాజ్ మహల్ ను నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది?

Image Source: Pexels

నివేదికల ప్రకారం.. తాజ్‌మహల్‌ను నిర్మించడానికి సుమారు 32 మిలియన్ రూపాయలు (3.20 కోట్ల రూపాయలు) ఖర్చు అయ్యాయి.

Image Source: Pexels

సుమారు 20 వేల మంది కార్మికులతో నిర్మించిన ఈ భవనం 20 సంవత్సరాలలో పూర్తయింది.

Image Source: Pexels

తాజ్ మహల్ లో వజ్రాలు, ముత్యాలు, నీలం, పచ్చలు వంటి 40 కంటే ఎక్కువ విలువైన రాళ్లు ఉన్నాయి.

Image Source: Pexels

తెల్లని పాలరాయితో నిర్మించిన ఈ భవనం నేడు దాదాపు 7,500 కోట్ల రూపాయల విలువ కలిగి ఉంది.

Image Source: Pexels