ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ఇదే.. 360 కోట్లా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మద్యం సేవిస్తారు.

Image Source: Pexels

ఒక్కొక్కరికి ఒక్కో భిన్నమైన రుచి నచ్చుతుంది.

Image Source: Pexels

అత్యంత ధనవంతులు లోకల్ బ్రాండ్స్ కంటే ఖరీదైన మద్యాన్ని ఇష్టపడతారు.

Image Source: Pexels

మరి మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ఏది?

Image Source: Pexels

సాధారణంగా మద్యం ధర కొన్ని వందల నుంచి కొన్ని వేల రూపాయల వరకు ఉంటుంది.

Image Source: Pexels

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Image Source: Pexels

డ అమాలఫీ లిమోన్సెల్లో సుప్రీం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యంగా చెప్తారు.

Image Source: Pexels

దీని ధర సుమారు 44 మిలియన్ డాలర్లు (360 కోట్లు) ఉంది.

Image Source: Pexels

ఇసాబెల్లా ఇస్లే దాదాపు 6.2 మిలియన్ డాలర్లతో రెండవ అత్యంత ఖరీదైన మద్యం అని తెలుసుకోవాలి.

Image Source: Pexels