ఇండియా ఎన్నో అద్భుతాలకు పుట్టినిల్లు. వాటిలో కొన్ని మీ కోసం.

Image Source: Representational Image/Pexels

ఇండియాలోని తొలి ఫ్లోటింగ్ లైబ్రరీ (తేలియాడే గ్రంథాలయం) కోల్‌కతాలో ఉంది.

Image Source: Representational Image/Pexels

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రోడ్ లడఖ్‌లోని 19,300 అడుగుల ఎత్తులో ఉంది.

Image Source: Representational Image/Pexels

ఇండియాలో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని డోంగ్‌లో జరుగుతుంది.

Image Source: Representational Image/Pexels

డోంగ్‌లో సూర్యోదయం సుమారు 5 గంటలకు, సూర్యాస్తమయం 4.30 గంటలకు జరుగుతోంది.

Image Source: JK EXPLORER OFFICIAL/Instagram

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్ బ్రిడ్జ్ జమ్ము కశ్మీర్‌లోని చెనాబ్ బ్రిడ్జ్. దీని పొడవు 1,315 మీటర్లు.

Image Source: Representational Image/Pixabay

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్ట్ ఆఫీస్ హిక్కిం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో 14,567 అడుగుల ఎత్తులో ఉంది.

Image Source: Representational Image/Pexels

ఇండియాలోని తొలి ఫ్లోటింగ్ ఎలిమెంట్రీ స్కూల్ మణిపూర్‌లోని లోక్తక్ లేక్‌పై ఉంది.