రంజాన్ మాసంలో తప్ప తర్వాత హలీం హోటళ్లలో కూడా అమ్మరు.

Published by: Raja Sekhar Allu

హలీం తయారీ సుదీర్ఘమైన ప్రక్రియ. కనీసం 8 నుండి 12 గంటలు శారీరక శ్రమతో కూడి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

హలీం తయారీలో వాడే మసాలాలు, నెయ్యి , తయారీ విధానం వల్ల ఆ వంటకం శరీరంలో విపరీతమైన వేడిని కలిగిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఉపవాసం ఉన్నవారికి తక్షణ శక్తిని ఇచ్చేందుకు హలీం ఒక సంపూర్ణ ఆహారం ఆధ్యాత్మిక అవసరం తీరిపోవడంతో డిమాండ్ తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

నాణ్యమైన హలీం తయారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం

Published by: Raja Sekhar Allu

హలీం వండటానికి 'భట్టీ' మాస్టర్లు ఉత్తర భారతం నుంచి వస్తారు. సీజన్ ముగియగానే వారు తిరిగి వెళ్ళిపోతారు.

Published by: Raja Sekhar Allu

హలీంకు రంజాన్ సమయంలో ఉండే క్రేజ్ సాధారణ రోజుల్లో ఉండదు.

Published by: Raja Sekhar Allu

హలీంను వండిన వెంటనే వేడివేడిగా తింటేనే రుచి. నిల్వ ఉంచితే దాని జిగురు స్వభావం వల్ల రుచి మారిపోతుంది.

Published by: Raja Sekhar Allu

ఏడాది పొడవునా దొరికితే దానికున్న ప్రత్యేకత, ఆత్రుత తగ్గిపోతాయని హోటల్ యాజమాన్యాల భావన

Published by: Raja Sekhar Allu

హైదరాబాద్‌లోని కొన్ని హోటల్స్ ఏడాది పొడవునా హలీంను అందిస్తున్నాయి, కానీ ఎవరూ ఆసక్తి చూపరు.

Published by: Raja Sekhar Allu