ABP Desam

ఒక్క మామిడి పండు 10 వేలు

ABP Desam

నాందేడ్ కి చెందిన ఓ మహిళా రైతు పండించిన మామిడి పండు ధర 10 వేలు

ABP Desam

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజాకీ’ రకాన్ని సాగు చేసిన భోసీ గ్రామానికి చెందిన మహిళా రైతు

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సుమన్‌బాయి కొడుకు నందకిషోర్ ఆలోచనకు ఫలితం ఇది

జపాన్ కి చెందిన అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి గురించి నెట్లో చూసిన నందకిషోర్

ఒక్కో మొక్కా రూ.6,500 చొప్పున ఫిలిప్పీన్స్ నుంచి 10 మొక్కలు తెప్పించి తల్లికి ఇచ్చిన నందకిషోర్

రెండేళ్ల క్రితం సాగు ప్రారంభించగా.. ఈ ఏడాది ఒక్కో చెట్టుకి 12 కాయలు కాసాయి

వ్యవసాయ ప్రదర్శనలో ఉంచిన మియాజాకీ సాగు మామిడిపండు ఒక్కోటి రూ.10 వేలకి విక్రయం

సుమన్‌బాయిని చూసి మరికొందరు ఇదే బాటలో మియాజాకీ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు