ఇక్కడ కోటీశ్వరులంతా మట్టి గుడిసెల్లో నివసిస్తారు, ఇదో విచిత్ర గ్రామం!

Published by: RAMA
Image Source: pinterest

రాజస్థాన్ లోని బీవార్ జిల్లాలో దేవమాలి అనే ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది

Image Source: pinterest

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇక్కడ చాలా మంది కోటీశ్వరులు కూడా మట్టి ఇళ్లలోనే నివసిస్తున్నారు.

Image Source: pinterest

ఆ ఇళ్ల పైకప్పులు కూడా పూర్తిగా మట్టితో నిర్మితమైనవే

Image Source: pinterest

ఈ గ్రామంలో గుజ్జర్ సమాజానికి చెందిన ప్రజలు తరతరాలుగా నివసిస్తున్నారు

Image Source: pinterest

ఇక్కడి ప్రజలు మాంసం చేపలు తినరు మద్యం కూడా సేవించరు

Image Source: pinterest

దేవమాలి గ్రామం సంప్రదాయం పేదరికంతో ముడిపడి లేదు, నమ్మకంతో ముడిపడి ఉంది.

Image Source: pinterest

ఇక్కడ ప్రజలు కొలిచే దేవుడు... భగవాన్ దేవనారాయణ్

Image Source: pinterest

దేవుడు పైకప్పును నిర్మించవద్దని చెప్పాడని నమ్ముతారు

Image Source: pinterest

తరతరాలుగా ఈ గ్రామంవారంతా ఈ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధతో పాటిస్తున్నారు.

Image Source: pinterest