పాము - ముంగిస మధ్య శత్రుత్వం ఎందుకు?

Published by: RAMA
Image Source: Pexels

పాము ముంగిస మధ్య శత్రుత్వం గురించి చాలా కథలు వినే ఉంటారు

Image Source: Pexels

చాలాసార్లు పాము ముంగిస పరాటం నేరుగా అయినా వీడియోస్ లో అయినా చూసి ఉంటారు

Image Source: Pexels

పాము ముంగిస ఒకరికొకరు ఎందుకు శత్రువులో ఎప్పుడైనా ఆలోచించారా?

Image Source: Pexels

పాము - ముంగిస మధ్య శత్రుత్వం ఆకలి ,మనుగడ పోరాటంలో భాగం

Image Source: Pexels

పాములపై ముంగిస ఎప్పుడూ మొదట దాడి చేయదు

Image Source: Pexels

పాము దాడి చేసినప్పుడు ముంగిస ఎదుర్కొంటుంది.. తన రక్షణలో భాగంగా పామును చంపుతుంది

Image Source: Pexels

కోబ్రా లాంటి విషపూరిత పాములు కూడా ముంగిస ముందు ఓడిపోతాయి.

Image Source: Pexels

ఒక్కమాటలో చెప్పాలంటే పాములకు, ముంగిసలకు మధ్య శత్రుత్వం అడవి పర్యావరణ వ్యవస్థలో భాగం.

Image Source: Pexels