Image Source: instagram/ameliezen_

నెయ్యిని ఇంగ్లీష్ లో ఏమంటారు?

Image Source: instagram/sarvananaturalfoods

ఠక్కున 'ఘీ' అని కదా అంటారు అని చెప్పేశారా?

Image Source: Pexels

వాస్తవానికి ఘీ అని కాదు.. ఇంగ్లీష్ లో క్లారిఫైడ్ బటర్ అంటారు

Image Source: Pexels

క్లారిఫైడ్ బటర్ అంటే వెన్న నుంచి నీరు, పాల ఘనపదార్థాలను వేరు చేయడం ద్వారా తయారయ్యే స్వచ్ఛమైన వెన్న కొవ్వు..దీనినే నెయ్యి అంటారు

Image Source: Instagram/sarvanaturalfoods

సాధారణ వెన్న కన్నా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. పాల ఘనపదార్థాలు తొలగించడం వల్ల ఎక్కువరోజులు చెడిపోకుండా ఉంటుంది

Image Source: Freepik

నెయ్యిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ (ఇ) చర్మానికి పోషణనిస్తాయి

Image Source: Pexels

నేతిలో విటమిన్ కె ఉంటుంది, ఇది ఎముకలకు మేలు చేస్తుంది.

Image Source: instagram/dailyhealth_style

ఇంట్లో తయారుచేసిన నెయ్యి ఆరోగ్యానికి మంచిది

Image Source: Instagram/karthikamukil

అందుకే ప్రతిరోజు నెయ్యి సరైన మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు

Image Source: Instagram/sarvananaturalfoods

పొట్టకు సంబంధించిన సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే నెయ్యి తీసుకోవడం మంచిది