అత్యంత సుదీర్ఘ గర్భధారణ కాలం ఏ జంతువులో ఉంటుంది?

Published by: RAMA
Image Source: pexels

మనిషి పుట్టుకకు... గర్భధారణ కాలం సాధారణంగా 9 నెలలు లేదా 40 వారాలు ఉంటుంది

Image Source: pexels

జంతువులలో గర్భధారణ సమయం వేర్వేరుగా ఉంటుంది

Image Source: pexels

ఏ జంతువుకు అత్యంత సుదీర్ఘమైన గర్భధారణ ఉంటుందో తెలుసా?

Image Source: pexels

జంతువులలో ఏనుగు ఎక్కువ కాలం గర్భాన్ని మోస్తుంది

Image Source: pexels

ఏనుగులు 18 నుంచి 22 నెలల వరకు తమ పిల్లలను గర్భంలో ఉంచుకుంటాయి

Image Source: pexels

ఏనుగు పిల్లలకు మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది.

Image Source: pexels

సాధారణంగా ఏనుగు పిల్లలకు మధ్య వ్యవధి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది

Image Source: pexels

ఏనుగుల తరాలలో ఇది చాలా వ్యత్యాసం కలిగిస్తుంది

Image Source: pexels

ఏ కారణం వల్ల ఏనుగుల జాతులలో చాలా జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగుతోంది.

Image Source: pexels