నాగుపాము వేగం ఎంత?

Published by: RAMA
Image Source: pexels

పూజలందుకునే నాగుపాములు గంటకు ఎంతవేగంతో పాకుతాయో తెలుసా?

Image Source: pexels

సాధారణంగా, నాగు పాము దాడి చేసేటప్పుడు లేదా తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు త్వరగా కదులుతుంది

Image Source: pexels

నాగుపాము వేగం పరిసరాలు, ఉష్ణోగ్రత, భయం వంటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

Image Source: pexels

నాగు పాము (కింగ్ కోబ్రా) వేగం సాధారణంగా గంటకు 12 నుంచి 19 కిలోమీటర్ల (7-12 మైళ్లు) వేగంతో కదలగలదు

Image Source: pexels

ఈ వేగం తక్కువ దూరాలకు మాత్రమే పరిమితం

Image Source: pexels

కొండచిలువ పాము గంటకు దాదాపు 19 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు.

Image Source: pexels

కోబ్రా పాము వేగం మనిషి పరిగెత్తే వేగం కంటే ఎక్కువ అని నమ్ముతారు

Image Source: pexels

నాగు పాము కఠినమైన మార్గాల్లోనూ పాకగలదు

Image Source: pexels

కొండచిలువ పాములు చెట్లపైకి ఎక్కుతాయి, నీటిలో ఈదుతాయి కూడా...

Image Source: pexels