అన్వేషించండి

Pitru Paksha 2025: పితృ పక్షంలో సులభమైన ఈ నియమాలు పాటించండి, మానసిక ప్రశాంతత, పురోగతి మీ సొంతం!

Vastu Remedies: సెప్టెంబర్ 07 నుంచి ప్రారంభమయ్యే పితృపక్షంలో పెద్దల దానం చేయండి...ఇంకా ఈ వాస్తు నియమాలు పాటిస్తే కెరీర్లో వృద్ధి, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది

Pitra Paksha Vastu Tips: పితృ పక్షాన్ని హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.ఇది పూర్వీకులను స్మరించుకుని, వారిని గౌరవించి ఆశీర్వాదం పొందే సమయం. ఈ సమయంలో, ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని వాస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది, మనశ్శాంతి పెరుగుతుంది. ప్రతి రంగంలో అభివృద్ధి ఉంటుంది. ఇందుకోసం కొన్ని సాధారణ వాస్తు చిట్కాలు అనుసరించాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు
 
1. తూర్పు లేదా ఉత్తర దిశలో పూజా స్థలం ఉంచండి

ఇంటి పూజా స్థలాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలోనే ఉండేలా చూసుకోవాలి. ఈ దిశల నుంచి సానుకూల శక్తి వస్తుంది. ఈ సమయంలో పితృ పక్షంలో దీపం వెలిగించడం  మీ పూర్వీకుల చిత్రం లేదా స్మారక స్థలంపై పువ్వులు ఉంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

2. ఇంటిని శుభ్రపరచండి , గందరగోళం లేకుండా చూసుకోండి

ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచితే వాస్తు ప్రకారం ప్రతికూలత పెరుగుతుంది. పితృ పక్షం ప్రారంభానికి ముందే ఇంటి ప్రతి మూలను శుభ్రపరచండి. ముఖ్యంగా పూజా స్థలం, తూర్పు , ఉత్తర దిశల గదులు మరియు ప్రధాన ద్వారాలను శుభ్రంగా ఉంచండి.

3. నీటి సరైన స్థానం 

ఇంట్లో నీటి సానుకూల దిశ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. ఈ దిశలో ఫౌంటెన్ లేదా వాటర్ ప్లాంట్ ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు. పితృ పక్షంలో, నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పూర్వీకుల పేరుతో ఇంటి ప్రధాన ద్వారం లేదా పూజా స్థలంలో ఉంచడం కూడా శుభప్రదం.

4. దానం,  పుణ్య కార్యాలు చేయండి

పితృ పక్షంలో పేదలకు, అవసరం అయినవారికి ధాన్యం, బట్టలు లేదా డబ్బు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో సుఖశాంతులను పెంచుతుంది..అభివృద్ధికి బాటలు వేస్తుంది

5. అనవసరమైన వస్తువులను ఇంటి నుంచి బయటపడేయండి

పాత, విరిగిన, పనికిరాని వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఈ సమయంలో వాటిని దానం చేయండి లేదా ఇంట్లోంచి బయటపడేయండి.  ఇంటిని  ఓ క్రమబద్ధంగా ఉంచడం వల్ల మనశ్శాంతి  సానుకూలత పెరుగుతుంది.

పితృ పక్షం అనేది పూర్వీకులను గుర్తుచేసుకునే సమయం మాత్రమే కాదు, మీ జీవితంలో సానుకూల శక్తిని తీసుకురావడానికి కూడా ఒక అవకాశం. ఈ సాధారణ వాస్తు చర్యలను అనుసరించడం ద్వారా, మీరు మీ   కుటుంబంలో సుఖం, శాంతి , అభివృద్ధిని తీసుకురావచ్చు.  చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.

సెప్టెంబర్ 07న ప్రారంభమయ్యే పితృపక్షం.. 15 రోజులపాటూ సాగి మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఏడాది మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21న వచ్చింది. ఈ రోజు బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.. ఆ మర్నాటి నుంచి దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఉత్తరాదిన ఇది ఆశ్వయుజ అమావాస్య అయితే..దక్షిణాదిన మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య అవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి దక్షిణాదిన ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతుంది

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.  ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget