ఏ గ్రహం అకాల మరణానికి కారణమవుతుంది?

Published by: RAMA

మనిషి చేసే పని ఫలితం , గ్రహస్థితి కొన్నిసార్లు అకాల మరణానికి కారణమవుతుంది.

అకాల మరణానికి ప్రధానంగా శని, కుజుడు, రాహువు, కేతు వంటి గ్రహాలను బాధ్యులుగా భావిస్తారు.

జాతకంలో కుజుడు రెండవ, ఏడవ లేదా ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు దానిపై సూర్యుడి దృష్టి ఉంటుంది ..ఇది అకాల మరణానికి కారణం కావొచ్చు

రాహు కేతు గ్రహం అష్టమ భావంలో లేదా ఇతర అశుభ భావాలలో ఉంటే అకాల మరణానికి కారణమవుతుంది.

రాహువు , మంగళ గ్రహాల కలయిక లేదా సమసప్తకంగా ఉన్నా కూడా అకాల మరణానికి కారణమవుతుంది

నిత్యం 108 సార్లు మహా మృత్యుంజయ మంత్రం జపిస్తే ఈ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.

పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరించడం, దానాలివ్వడం చేసినా అకాలమరణ దోషాలు తొలగిపోతాయి