మిథునం

ఈ రాశి వారిలో ఈ ప్రత్యేకత ఉంటుంది

Published by: RAMA

మిథున రాశికి అధిపతి బుధుడు. బుధ గ్రహం వాణి, సంగీత వ్యాపారానికి కారకుడు

మిథున రాశివారిపై బుధుడి ప్రభావం ఉంటుంది

బుధ గ్రహ ప్రభావం వల్ల మిథున రాశి వారు చాలా కళాత్మకంగా ఉంటారు.

బుధుడు గణితం , తర్కశాస్త్రానికి కారకుడు.. వీరికి రచనలంటే కూడా ఇష్టం.

మిథున రాశి వారు సంగీతాన్ని ఆస్వాదిస్తారు..ప్రతి పనిని శ్రద్ధగా నిర్వహిస్తారు

మిథున రాశి వారి హాస్య చతురత అద్భుతంగా ఉంటుంది

మిథున రాశి వారు తొందరగా కలసిపోతారు..అందుకే వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువ

మిథున రాశి వారు బ్యాంకింగ్ రంగంలోనూ అద్భుతంగా రాణిస్తారు

మిథున రాశి వారు వ్యాపార రంగంలోనూ విజయం సాధిస్తారు