2, 3, 4, 5

సంవత్సరంలో ఎన్ని చంద్ర గ్రహణాలు ఏర్పడవచ్చు?

Published by: RAMA

చంద్ర గ్రహణం పౌర్ణమి మరియు సూర్య గ్రహణం అమావాస్య రోజునే ఏర్పడుతుంది

2025 వ సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7 న వచ్చింది.

ఇది ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం

ఒక సంవత్సరంలో 2, 3, 4, 5 ఎక్కువలో ఎక్కువ ఎన్ని చంద్ర గ్రహణాలు ఏర్పడవచ్చు

చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్ణిమ నుంచి మరొక పూర్ణిమ వరకు ఒక చక్రాన్ని పూర్తి చేస్తాడు

ఇందుకు 29.5 రోజుల సమయం పడుతుంది.

సంవత్సరానికి సగటున మూడు మాత్రమే చంద్ర గ్రహణాలు మాత్రమే సంభవించే అవకాశం ఉంది