అన్వేషించండి

బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?

Baba Vang: బల్గేరియన్ ప్రవక్త బాబా వాంగ చెప్పిన చాలా అంచనాలు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. 2026 చివరి దశలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు వాంగ? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జోస్యాలపై ఆధారపడి ముఖ్య నిర్ణయాలు తీసుకోవద్దని సూచన.

బాబా వాంగ : బాబా వాంగ తన జోస్యంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు, ఆ జోస్యాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరం కొన్ని రాశుల వారికి సవాలుగా ఉండగా, మరికొన్నింటికి శుభవార్తలను అందిస్తోంది. బాబా వాంగ పేరుతో వైరల్ అవుతున్న జోస్యాల ప్రకారం 4వ రాశి వారు సంవత్సరాంతం వరకు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు 5వ రాశి వారికి శుభసూచకాలు ఉన్నాయని చెబుతున్నారు. వివరంగా తెలుసుకుందాం. 

డిసెంబర్ 31, 2026 వరకు ఇబ్బందులు ఎదుర్కోబోయే రాశులేంటి? సంపదను పొందే రాశులేంటి? మీ రాశి ఉందా ఇందులో?  

మేషరాశి

మేష రాశి వారు తమ కోపాన్ని, చంచల స్వభావాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిన్న చిన్న కారణాలకే వాదనలు జరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల సంయమనంతో వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
 
కన్యా రాశి

బాగా వాంగ  వైరల్ జోస్యం ప్రకారం కన్యారాశి వారు అతిగా ఆలోచించడం , నిరంతరం ఇతరులలో తప్పులు వెతకడం వంటి వాటితో ఇబ్బంది పడవచ్చు. వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నించాలి. వారు తమ ఆరోగ్యంపై, ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై శ్రద్ధ వహించాలని సూచించారు బాగా వాంగ
 
ధనుస్సు రాశి

బాబా వాంగ వైరల్ జోస్యం ప్రకారం.. ధనుస్సు రాశి వారు ఏ నిర్ణయానికీ తొందరపడకూడదు. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు కుటుంబ, వ్యక్తిగత జీవితంలో ఉద్రిక్తతలను సృష్టించగలవు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారు అజాగ్రత్తను నివారించాలి. వారు సంబంధాలలో స్పష్టతను పాటించాలి. ఎవరికీ తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త వహించాలి.

2026 చివరి నాటికి ప్రయోజనం పొందనున్న 5 రాశులు ఇవే
 
వృషభ రాశి
వృషభ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి , సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది.

సింహ రాశి
వృత్తిలో కొత్త అవకాశాలు లభించి, సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది.

తులా రాశి
ప్రేమ సంబంధాలలో , వైవాహిక జీవితంలో మాధుర్యం ఏర్పడవచ్చు. సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతున్న సంకేతాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి
పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో మీకు సహాయం లభించవచ్చు. ఆర్థిక , వృత్తిపరమైన విషయాలలో సానుకూల మార్పులు సంభవించవచ్చు.

మీన రాశి 
కుటుంబ సంతోషం పెరగడంతో పాటు, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు చోటుచేసుకోవచ్చు.

జ్యోతిష్య వాదనల ప్రకారం.. 2026 మిగిలిన కాలంలో కొన్ని రాశుల వారు ఓర్పు, జాగ్రత్త,  ఆలోచనాత్మక నిర్ణయాలపై దృష్టి పెట్టాలి, మరికొందరికి పురోగతి , సంతోషం సంకేతాలు కనిపిస్తున్నాయి. బాబా వాంగ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ జాతక వాదనలకు అధికారిక లేదా విశ్వసనీయమైన ఆధారం ఉందో లేదో కచ్చితంగా తెలియదు. అందువల్ల, ఈ సమాచారాన్ని జ్యోతిష్య , వినోద దృక్కోణంలో మాత్రమే తీసుకోవాలి. కేవలం జాతకాల ఆధారంగా ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోకూడదు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయని గమనించగలరు.

మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Frequently Asked Questions

బాబా వాంగ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ జ్యోతిష్య వాదనల విశ్వసనీయత ఎంతవరకు?

బాబా వాంగ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ జాతకాలకు అధికారిక ఆధారం కచ్చితంగా లేదు. ఈ సమాచారాన్ని కేవలం జ్యోతిష్య, వినోద దృక్కోణంలో మాత్రమే పరిగణించాలి. ముఖ్యమైన నిర్ణయాలకు జాతకాలను పూర్తిగా నమ్ముకోకూడదు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
నవంబర్ 18 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం ఎలా?
నవంబర్ 18 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం ఎలా?
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
నవంబర్ 18 రాశిఫలాలు: ఈ రాశులకు ఊహించని ధన లాభం, శుభవార్తలు!
నవంబర్ 18 రాశిఫలాలు: ఈ రాశులకు ఊహించని ధన లాభం, శుభవార్తలు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget