Panchang 14th June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..
జూన్ 14 మంగళవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 14- 06 - 2022
వారం: మంగళవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం
తిథి : పౌర్ణమి మంగళవారం సాయంత్రం 5.44 వరకు తదుపరి పాడ్యమి
వారం : మంగళవారం
నక్షత్రం: జ్యేష్ట రాత్రి 7.25 వరకు తదుపరి మూల
వర్జ్యం : రాత్రి 2.57 నుంచి 4.27 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.13 నుంచి 8.56 వరకు
అమృతఘడియలు : మధ్యాహ్నం 11.10 నుంచి 12.40 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:31
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
మంగళవారం ఆంజనేయుడికి ప్రీతికరమైన రోజు. కొందరు అమ్మవారికి పూజ చేస్తే మరికొందరు హనుమాన్ కి జై అంటారు. ఈ సందర్భంగా ఆంజనేయుడి భక్తుల కోసం శ్రీ మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం
మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే ||
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే ||
గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే ||
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ తే ||
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూత పిశాచభయహారిణే ||
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే |
యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే ||
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే |
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే ||
బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే |
లాభదోసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతకః ||
యశో జయం చ మే దేహి శతౄన్ నాశయనాశయ |
స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిమ్ |
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ||
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ధనలాభం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Also Read: ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి, ఏ శ్లోకం పఠించాలి
Also Read: ఈ ఆరురాశుల వారు ఈ జ్యోతిర్లింగాలను పూజించి, ఈ శ్లోకం చదువుకుంటే గ్రహ బాధల నుంచి విముక్తి లభిస్తుంది