News
News
X

Name Astrology: మీ పేరు 'R'తో ప్రారంభమైందా..మీపై పెత్తనం చేయడం ఎవ్వరికీ సాధ్యం కానిపని...

పుట్టిన నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారు చాలామంది ఉంటారు. అయితే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారి మొదటి అక్షరాల ఆధారంగా వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం చెప్పొచ్చు అంటారు జ్యోతిష్యులు.

FOLLOW US: 

ఒక్కొక్కరిది ఒక్కోతీరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలుంటాయి, మరికొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలుంటాయి. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన, తీరు పూర్తిగా ఒకేలా ఉండదు. అయితే అదంతా మీ పేరులో మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు. 

"R" అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా హార్ట్ వర్క్ చేస్తారు. తమ జీవితాంతం టాస్క్‌లను పూర్తి చేయడంతోనే గడిపేయాలని కోరుకుంటారు.  ఈ వ్యక్తులు కష్టపడి పనిచేస్తారు, తమ పనని సకాలంలో పూర్తిచేయడం కోసం ఏమైనా చేస్తారు. అద్భుతాలు చేయాలని ఆలోచించరు..ఆచరించాల్సిన ధర్మాన్ని పక్కనపెట్టరు. 

R అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వారి లక్షణాలు

 • ఎవరి పేరు అయితే  'ఆర్' అనే అక్షరం ఉంటుందో వారు ధర్మ పరులుగా ఉంటారు, చాలా శక్తివంతులు
 • వీరు త్వరగా స్నేహితులను సంపాదించుకోగలరు. నిజమైన విలువలు పాటిస్తారు
 • ఈ వ్యక్తులు డబ్బు బాగానే సంపాదిస్తారు కానీ అస్థిర మనస్తత్వం కారణంగా అనుకోకుండా నష్టపోతారు. అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
 • సాధారణంగానే అధికారాన్ని చెలాయించే తత్వం వీరిలో ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే ఇతరుల పై ప్రభావం చూపగలరు.
 • ఎంత కొత్తవారితో అయినా చాలా సులభంగా కలసిపోతారు.  
 • వీరిని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు. ఈ కారణం వల్లే నమ్మకానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి.
 • చూడటానికి వీరు అర్ధంకానట్టు కనిపిస్తారు..అందుకే చాలా పుకార్లకు వీరే కారణం అనిపించుకుంటారు, చేయని తప్పులకు కూడా కొన్నిసార్లు బాధితులుగా మారుతారు
 • ముక్కు సూటిగా, మనస్సులో ఏది దాచుకోకుండా మాట్లాడేస్తుంటారు.
 • మంచి మాటకారులు, వక్తలుగా పేరుతెచ్చుకుంటారు
 • విశ్వాసం, కారుణ్య స్వభావం, ప్రేమపూరితమైన స్వభావంతో వీరి సొంతం
 • ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు సహజంగానే తెలివైన వాళ్లు. అందుకే తక్కువ సమయంలోనే ఎంత కష్టమైన  సందర్భాన్ని అయినా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 • వీళ్లపై ఇతరులు మరీ ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించలేరు.. ఓ మోస్తరు అధికారం ప్రదర్శన వరకూ వీరు సరే అంటారు కానీ పరిధి దాటే అవకాశం అస్సలివ్వరు.
 • సందర్భాన్ని బట్టి వారిని వారు మలుచుకునే ప్రయత్నం చేస్తారు
 • స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు, కోరుకుంటారు...

NOTE: ఇవి కొందరు పండితుల నుంచి , కొన్ని బక్స్ నుంచి సేకరించి రాసిన సమాచారం. ఇది విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...
Also Read: మీ పేరు 'N'తో మొదలైందా... మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం...
Also Read: మీ రాశి మీ బలహీనత ఏంటో చెప్పేస్తుంది.. మీ వీక్ నెస్ ఏంటో తెలుసుకోండి..

Published at : 02 Feb 2022 08:01 AM (IST) Tags: Astrology astrology names vedic astrology sinhala astrology isiwarasahana astrology astrology baby names learn astrology malayalam astrology astrology in telugu best husband by name astrology astrology baby names for boys astrology hacks lunar astrology best lover name astrology astrology names starting letter name astrology last name astrology tamil astrology an astrology name astrology for a to z manorama astrology astrology signs

సంబంధిత కథనాలు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?