అన్వేషించండి

Christmas and New Year 2023 Wishes: క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

Merry Christmas Wishes: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మీ శ్రేయోభిలాషులకు ఈ అందమైన కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పేయండి

Christmas and New Year  2023 Wishes: ‘క్రిస్మస్’ వస్తుందంటే చాలు..దాదాపు నెల రోజుల నుంచి సందడి మొదలవుతుంది. నూతన సంవత్సరం (New Year) కూడా అక్కడకు వారం రోజులే ఉండడంతో..క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకూ పండుగ వాతావరణం కొనసాగుతూనే ఉంటుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ క్రిస్మస్ వేడుకల్లో భాగమవుతారు. ఈ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ తో క్రిస్మస్ తో పాటూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా చెప్పేయండి...

1. హృదయ శుద్ధిగలవారు ధన్యులు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

2. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు
కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము
మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

3. నీతి మార్గమున జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

4. యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు
కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు
మీకు  క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

Also Read: క్రిస్మస్ ట్రీ అలంకరణలలో ఈ నాలుగు రంగులే ప్రత్యేకం, ఎందుకంటే!

5. నన్ను ప్రేమించువారిని  నేను ప్రేమించుచున్నాను
నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

6. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును
తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

7. ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి 
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ 
క్రిస్మస్ శుభాకాంక్షలు

8. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
అది అంతరంగములన్నియు శోధించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

9. యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుము
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

Also Read: భారతదేశంలో ప్రధానమైన, పురాతనమైన, అందమైన చర్చిలు ఇవే!

10. కోప్పడండి కానీ పాపం చేయకండి
సూర్యుడు అస్తమించేలోగా మీకోపం మాయమవ్వాలి
మీకు మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

11. నీతిమంతుల కొరకు వెలుగు
యదార్థ హృదయం కొరకు ఆనందం విత్తబడి ఉన్నాయి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

12. నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించు
నీ ప్రతి రోజుని ప్రార్థనతో ముగించు
నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

13. వేలకొలది బంగారు, వెండి నాణముల కన్నా
నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యెహోవా
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

14. క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ 
శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్ శుభాకాంక్షలు

15. ఈ క్రిస్మస్ మీ జీవితాలలో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ…
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

16. కరుణామయుడు జన్మించిన ఈరోజు..మీ ఇంట్లో కోటి కాంతుల చిరునవ్వులు వెల్లివిరియాలి
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు  

17. ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ 
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

18. ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

19. అందరూ ఆ దేవుడి బిడ్డలే..ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలి
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

20. క్రీస్తు కృప, కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు

21. ఈ క్రిస్మస్ వేళ మీ ఇంట ఆనందం శాశ్వతంగా కొలువుండాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

22. పాత సంవత్సానికి గుడ్ చెప్పేవేళ 
ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ
మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

23. కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్-నూతన సంవత్సర శుభాకాంక్షలు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget