వీళ్లు కూడా తల్లిదండ్రులతో సమానమే జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటూ వీరిని కూడా మాతృసమానులు, పితృసమానులుగా భావించాలని సూచించాడు చాణక్యడు విద్య నేర్పించిన గురువు తండ్రితో సమానం తిండిపెడుతున్న యజమాని తండ్రి సమానుడు రక్షించే పోషకుడు తండ్రితో సమానం రాజుగారి భార్య తల్లితో సమానం గురువుగారి భార్య మాతృసమానురాలు స్నేహితుడి భార్య తల్లితో సమానం భార్య తల్లి (అత్త) మరో అమ్మ Images Credit: Pinterest