అన్వేషించండి

మార్చి నెలలో పుట్టినవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? తప్పకుండా ఆశ్చర్యపోతారు

మార్చి నెలలో పుట్టిన వారు అదృష్టవంతులుగా చెప్పవచ్చు. లక్ష్యాలు సులభంగా సాధిస్తారు. జీవితాన్ని విజయశిఖరాల మీద నిలబెడతారు.

పుట్టిన నెల ఆధారంగా వ్యక్తి గుణగణాలు, వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యవచ్చు. సంవత్సరంలో మూడవ నెల మార్చి. ఈ నెలలలో పుట్టిన వారి విషయాలు వేద జ్యోతిష్య శాస్త్రంలో, నవగ్రహాలు, నక్షత్రాలు, నెల రోజును అనుసరించి వ్యక్తుల స్వభావాన్ని, భవిష్యత్తును అంచనా వెయ్యడం సాధ్యమవుతుంది. న్యూమరాలజీని అనుసరించి శుభాశుభాలను తెలుసుకోవచ్చు. పుట్టిన నెల జ్యోతిష్యాన్ని అనుసరించి అనేకానేక విషయాలను వెల్లడిస్తుంది. మార్చ్ నెలలో పుట్టిన రోజు జరుపుకునే వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. జ్యోతిష్యం వీరి గురించి ఏం చెబుతుందో ఒక సారి చూద్దాం.

మార్చి నెలలో పుట్టిన వారు అదృష్టవంతులుగా చెప్పవచ్చు. లక్ష్యాలు సులభంగా సాధిస్తారు. జీవితాన్ని విజయశిఖరాల మీద నిలబెడతారు. మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు ఇలా ఉంటాయి. 

స్వచ్ఛమైన మనసు

మార్చి నెలలో పుట్టిన వారు చాలా సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటారు. ఈ మాసంలో జన్మించిన వారు ధార్మిక, ఆధ్యాత్మిక స్వభావం ఉంటుంది. మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దైవ భక్తి ఎక్కువ. తప్పు చేస్తే తప్పక ఫలితం అనుభవించాల్సి ఉంటుందని నమ్ముతారు. స్నేహ స్వభావం కలిగి ఉంటారు. మనిషి సంఘజీవి అనే మాటకు మారు పేరుగా ఉంటారు. త్వరగా పరిచయాలు పెంచుకోవడం స్నేహం చెయ్యడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కనుక వీరికి స్నేహితులు ఎక్కువ.

తెలివైన వారు

మార్చినెలలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువ. పదునైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎదుటి మనిషి స్వభావాన్ని చాలా త్వరగా పసిగట్టగలిగే నైపుణ్యం వీరి సొంతం.  అంత త్వరగా మోస పోరు. కుట్రలు తిప్పికొట్టడంలో నిష్ణాతులు. ఒక్కసారి వీరి నమ్మకాన్ని కోల్పోతే మాత్రం తిరిగి వీరిని గెలుచుకోవడం కష్టం.  అందుకే వీరితో నడుచుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రేమగా ఉంటారో ఒక్కసారి ద్వేషిస్తే మాత్రం ఇక జీవితాంతం క్షమించలేరు.

విశ్వాస పాత్రుడు

సంబంధాలు కొనసాగించడంలో మార్చిలో పుట్టిన వారు నైపుణ్యం కలిగి ఉంటారు. నిజాయితి పరులుగా చెప్పుకోవాలి. ఒక సారి ప్రేమించడం మొదలు పెడితే ఇక వెనక్కి తిరిగి చూడడం ఉండదు.  భాగస్వామి పట్ల అపారమైన ప్రేమతో ఉంటారు. ఎప్పటికి మోసం చెయ్యరు. కష్టాల్లో కూడా భాగస్వామి చేయి వదలని విశ్వాస పాత్రులు వీరు.

సానుకూల దృక్పథం

మార్చినెలలో పుట్టిన వారు పాజిటివ్ అటిట్యూడ్ కలిగి ఉంటారు. సానుకూలంగా ఆలోచిస్తారు. వీరితో స్నేహం చేసే వారిని చాలా ప్రభావితం చేస్తారు కూడా. వీరు మంచి ప్రభావశీల వ్యక్తులుగా చెప్పవచ్చు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఇతరులకు అర్థం అయ్యేవిధంగా విషయాలను విశ్లేషించి చెప్పటం, వ్యవహారాలు చక్కబెట్టడం చాలా సులభంగా చెయ్యగలరు.

స్వశక్తి మీద ఆధారపడతారు

సొంత తెలివి తేటలు, కష్టించి పనిచేసే మనస్థత్వంతో ఉంటారు. తగినంత డబ్బు సంపాదించుకుంటారు. కుటుంబం సహాయ సహకారాలతో దూరప్రాంతాలలో చాలా బాగా సెటిల్ అవుతారు. ఏదైనా పని చెయ్యాలని నిశ్చయించుకుంటే.. వారిని ఆ పని నుంచి ఎవరూ తప్పించలేరు. పట్టుదల చాలా ఎక్కువ. ఆ పట్టుదలే వారిని విజయ శిఖరాల మీద నిలుపుతుంది.

టాప్ హెడ్ లైన్స్

ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
ఆగస్టు 2026 నెలవారీ జాతకం: మీ రాశికి అదృష్టం, సవాళ్లు ఏమున్నాయ్?
ఆగస్టు 2026 నెలవారీ జాతకం: మీ రాశికి అదృష్టం, సవాళ్లు ఏమున్నాయ్?
31-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
31-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget