Horoscope Today 14th May 2022: శని త్రయోదశి రోజు ఈ రాశులవారికి కలిసొస్తుంది, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మే 14 శనివారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు మీకు మంచిరోజు. వ్యాపారంలో పెద్ద పెద్ద ఆర్డర్లొస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.తొందరపాటు పనులకు దూరంగా ఉండాలి. స్నేహితులను  కలుస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.

వృషభం
జీతం పెరుగుతుంది. అనవసరమైన పనులపై సమయాన్ని వృథా చేయకండి. మతపరమైన చర్చలపై ఆసక్తి ఉంటుంది.  కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు తొందరపడకండి. వ్యాపారంలో అనుకూల ఒప్పందాలు ఉంటాయి. పిల్లల కెరీర్‌లో టెన్షన్‌ తొలగిపోతుంది. పూర్వీకుల సమస్యలు పరిష్కారమవుతాయి.

మిథునం
ఆఫీసులో బాధ్యతలు నిర్వర్తించాలనే ఒత్తిడి ఉంటుంది.విద్యార్థులకు మంచి సమయం. కెరీర్‌లో విజయం సాధిస్తారు. సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేసే ముందు, మీరు బడ్జెట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్యాస్, తలనొప్పి సమస్యతో బాధపడతారు. 

Also Read: ఈ నెలలో పుట్టిన వారు బాగా సంపాదిస్తారు, పోగొట్టుకుంటారు, మళ్లీ నిలబడతారు

కర్కాటకం
ఈ రోజు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. మీ సంపద పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలకు ప్రశంసలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఉద్యోగరీత్యా బయటకు వెళితే విజయం వరిస్తుంది. నిలిచిపోయిన పాత పనులపై ఆందోళన ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల మక్కువ ఉంటుంది.

సింహం
గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు మిమ్మల్ని చాలా అభినందిస్తారు. విలువైన వస్తువుల దిగుమతి-ఎగుమతి వ్యాపారంలో పెద్ద ద్రవ్య లాభాలు ఉంటాయి.ఈ రోజు ఎవ్వరితోనూ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. ఏ పనినీ వాయిదా వేయొద్దు. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్యా
కార్యాలయంలో ఒత్తిడి ఉండవచ్చు. పెద్ద నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకండి. ప్రేమ సంబంధాల్లో పరిమితులు పాటించండి. అధిక కొవ్, భారీ ఆహారం తీసుకోవద్దు. రోజు ప్రారంభంలో శుభవార్తలు  వింటారు. మీరు మీ సోదరులు మరియు సోదరీమణులతో కలిసి నడకకు వెళతారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

తులా
బలహీనత మిమ్మల్ని అధిగమించనివ్వవద్దు. యువత తమ కెరీర్‌పై కాస్త సీరియస్‌గా ఉండాలి. భాగస్వాములతో పాత అపార్థాలను తొలగించుకోవడానికి ఈ రోజు మంచిది. మీరు ఏదో విషయంలో బాధపడాల్సిన పరిస్థితి ఎదురువుతుంది.

వృశ్చికం
ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. రాజకీయ విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. సాయంత్రం లోపు అవసరమైన పనులను పూర్తి చేయండి. మీరు తొందరపడి తప్పు చేయవచ్చు.

ధనుస్సు 
జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఉద్యోగస్తుల సహకారంతో వ్యాపారాలు పురోగమిస్తాయి. మీ పద్దతిని పునరాలోచించండి. నిలిచిపోయిన పనిని పూర్తి చేయడం ద్వారా మీరు రిలీఫ్ పొందుతారు. టెన్షన్ తగ్గుతుంది. సంతానం విజయం సాధిస్తుంది.

మకరం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్లాన్ వేస్తారు. మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడికి ప్లాన్ చేస్తారు. ఇనుము పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Also Read: మీ పేరు 'k'తో ప్రారంభమైందా... అబ్బో మీలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయ్

కుంభం
మీరు మీడియాకు సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులకు సహాయం చేస్తారు.

మీనం
మీ సన్నిహితులతో మీ సంబంధాన్ని పాడు చేసుకోకండి.ఏ పని లేకపోవడంతో కార్యాలయంలోని అధికారితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. మీ సబార్డినేట్ ఉద్యోగుల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. గుర్తు తెలియని వ్యక్తుల వల్ల నష్టం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి దగ్గర ఏ విషయాన్ని దాచవద్దు. 

Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...

Published at : 14 May 2022 05:57 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries PHoroscope Today Horoscope Today 14th may 2022isces Horoscope Today 14th may 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Today Panchang 28 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

టాప్ స్టోరీస్

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !