IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Horoscope Today 23 January 2022: చంద్రుడి సంచారం ఈ రోజు ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది, మీరాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 

2022 జనవరి 23 ఆదివారం రాశిఫలాలు

మేషం
ఈ రోజు కుజుడు, చంద్రుని సంచారం రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు శుభప్రదం. వ్యాపారంలో కొత్తగా ట్రైచేసిన వారిని విజయం వరిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.  తెలుపు ,ఎరుపు రంగులు మంచివి. అవసరమైన వారికి సాయం చేయండి. 

వృషభం
గురు, చంద్రుడు సంచారం కారణంగా మీకు మంచి బుద్ధి ఉంటుంది. శుభకార్యాలకు సహాయం చేస్తారు.  నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. మీకు తెలుగు, ఆకుపచ్చ రంగులు కలిసొస్తాయి. శనిగ్రహ ప్రభావం తగ్గించుకునేందుకు నువ్వులు దానం చేయండి. ఇంటి పెద్దల ఆశీశ్సులు తీసుకోండి. ప్రయాణం చేసే అవకాసం ఉంది. 

మిథునం
ఈ రోజంతా మీకు బావుంటుంది.  వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు.  తెలుపు మరియు నీలం రంగులు మీకు మంచివి. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పని ప్రదేశంలో ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. 

కర్కాటకం
విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. చంద్రుని సంచారం ఉద్యోగంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. అలసట ఉండొచ్చు.

Also Read:  ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..
సింహం
ఉద్యోగాలు చేసే వారికి కలిసొచ్చే సమయం. రాజకీయ వ్యక్తులు లాభపడతారు. అపరిచితులతో జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. 

కన్య
వ్యాపారంలో విజయంతో ఆనందం పెరుగుతుంది. ఈ రాశిలో చంద్రుని సంచారము ఆర్థిక లాభాన్నిస్తుంది. ఆధ్యాత్మిక  కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవం అందుకుంటారు. ఎవరికైనా వస్త్రాలు దానం చేయండి. 

తుల
వ్యాపారాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన డబ్బు అందుతుంది. అధికారులతో మనస్పర్థలు రావచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపించండి. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.

వృశ్చికం 
వ్యాపారంలో మందగమనం ఉంటుంది. ప్రయాణం చేయొచ్చు. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. మీరు కార్యాలయంలో శుభవార్తలను అందుకుంటారు.  స్నేహితులతో సమయం గడపగలుగుతారు.

Also Read:  కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ధనుస్సు 
ఈ రోజు రాజకీయ నాయకులకు మంచి రోజు. నిరుద్యోగులు ఉద్యోగ సంబంధించిన సమచారం అందుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. 

మకరం
శని, చంద్రుడి స్థానం కారణంగా వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎవరిపైనా నోరు పారేసుకోవద్దు. ఆంజనేయుడిని ప్రార్థించండి. 

కుంభం
సూర్యుడు, బృహస్పతి ఈ రాశిలో ఉండటం వల్ల అన్ని వర్గాల వారూ లాభపడతారు.  వ్యాపార, ఆర్థిక సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. స్నేహితులను కలుస్తారు, ఇంటికి అతిథులు వస్తారు. 

మీనం 
ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కంటి వ్యాధులు రావచ్చు. ఎవరినీ దుర్భాషలాడవద్దు. కుటుంబంతో సంతోష సమయం గడపండి. 

Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Jan 2022 06:03 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today January 23rd 2022

సంబంధిత కథనాలు

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 20 th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం

Today Panchang 20 th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Afghan Taliban Rules :  టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !

Allegations On Jeevita 	:  జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !