IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Horoscope Today 29 December 2021: ఈ రాశుల వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 డిసెంబరు 29 బుధవారం రాశిఫలాలు

మేషం
ఈ రాశి వారికి ఈరోజంతా శుభసమయమే. ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెద్దలు, కుటుంబసభ్యులతో  చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం తగ్గించుకోవాలి. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వద్దు.
వృషభం
ఈ రాశి వ్యాపారులకు మంచిరోజు. వ్యాపారంలో మరో అడుగు ముందుకేసేందుకు రిస్క్ చేసినా కలిసొస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓపికగా పనిచేయాలి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.
మిధునం
ఈ రాశి వారు ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈరోజున జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువ పని ఒత్తిడి తీసుకోవద్దు. పనితో పాటు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు చేయకండి. పొదుపు చేయడంపై దృష్టి సారించండి. మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ మనస్సులో ఏవైనా సమస్యలు, ప్రశ్నలు ఉంటే మీ ప్రియమైనవారితో పంచుకోండి. 
కర్కాటకం
ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు సాధించాలంటే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మంచి రోజు. ఆరోగ్యం జాగ్రత్త.
సింహం
ఈ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఆకస్మికంగా బదిలీ కావొచ్చు. మరోవైపు ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారిపై కూడా పని భారం ఎక్కువగానే ఉంటుంది.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే డబ్బు విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించకండి.  మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
కన్య 
ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వ్యాపారులు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి లావాదేవీలు నిర్వహించకండి, కొత్త పనులు ప్రారంభించకండి.  ఇంటి పెద్దలతో మీ అనుబంధం బలంగా ఉంటుంది. ఇంట్లో ఎవరితోనైనా అపార్థం ఏర్పడినట్లయితే, దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం  సాధారణంగా ఉంటుంది. 
తుల 
ఈ రాశి ఉద్యోగులు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.  వ్యాపార విస్తరణకు మరో అడుగు ముందుకేయవచ్చు, కొత్త ప్రణాళికలు ప్లాన్ చేసుకోవచ్చు.  మందులు, పాల ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఫర్నీచర్ వ్యాపారాలు చేసేవారికి అనుకూల సమయం. జీవిత భాగస్వామితో మనస్ఫర్థలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికం
ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉండాలంటే, రోజువారీ దినచర్యలో వ్యాయామం చేర్చుకోవాలి. ఇది మిమ్మల్ని చాలా ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంచుతుంది. పని విషయంలో ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. ఈరోజు మీ ఆర్థిక సమస్య కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. 
ధనస్సు
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం కొంత మెరుగ్గా ఉంటుంది. మీ ప్రియమైన వారితో వివాదాలు తొలగిపోతాయి. మీ  మాటతీరు మార్చుకుంటే అంతా మీతో సంతోషంగా ఉంటారు.  ఆర్థిక పరంగా కలిసొచ్చే రోజు. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. 
మకరం 
ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన కోపం, అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు చాలా భారంగా అనిపించొచ్చు. వ్యాపారులు బాగా కష్టపడాలి, నిలిచిపోయిన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నించాలి.  కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మాత్రం విభేదాలు రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య బావుంటుంది. 
కుంభం
ఈ రాశి ఉద్యోగులు బద్దకాన్ని విడిచిపెట్టి, అనుకున్న పనులన్నింటినీ జాగ్రత్తగా పూర్తిచేయండి.  కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. భాగస్వామితో అనవసరమైన దూరం మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఆర్థిక పరంగా కలిసొస్తుంది. ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు. 
మీనం
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా మంచి రోజు. తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం పొందుతారు.  స్టాక్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తులు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.

Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
Also Read: ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు గాడ్ గిఫ్టే... మీ పిల్లలు ఉన్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Dec 2021 06:05 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 29 December 2021

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 19th May 2022:  ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?

Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే !  చంద్రబాబు చక్కదిద్దగలరా ?

YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !

YSRCP Politics :  సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ -  వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !

Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!

Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!