Horoscope 26th June 2022: ఈ రాశులవారు సలహాలివ్వడంలో ది బెస్ట్, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 26-06-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జూన్ 26 ఆదివారం రాశిఫలాలు (Horoscope 26-06-2022) 

మేషం
వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. స్నేహితులు, ప్రేమ సంబంధాలపై మీ ఆలోచన మారుతుంది. పిల్లల ఉద్యోగాలకు సంబంధించి శుభవార్త వింటారు. కొన్ని రహస్య విషయాలపై ఆసక్తి చూపుతారు. ఈ రోజంతా ఓపికగా ఉండాలి. కార్యాలయంలో ప్రశాంతంగా ఉండదు.

వృషభం
ఎప్పటినుంచో సాగుతున్న వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కుటుంబ ఆమోదం లభిస్తుంది.  యోగా, ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. అన్ని పనులు సులభంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. టెన్షన్ పెరుగుతుంది. 

మిథునం
నిర్లక్ష్యం, సోమరితనం వల్ల మంచి అవకాశాలు మీచేతుల్లోంచి జారిపోతాయి. బంధువులను కలుస్తారు. వ్యాపారంలో సమస్యలుంటాయి. నెలవారీ బడ్జెట్ గందరగోళంగా ఉంటుంది.మీ వ్యక్తిగత పనుల్లో జోక్యం చేసుకునే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విమర్శలు ఎదుర్కోకతప్పదు. 

Also Read:  జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!

కర్కాటకం
కార్యాలయంలో సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. పిల్లల విజయాల వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. బంధువులతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. 

సింహం
మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు. దిగుమతి-ఎగుమతికి సంబంధించిన వ్యాపారులు అద్భుతమైన లాభాలు సాధిస్తారు.ఈ రాశి విద్యార్థులపై ఉపాధ్యాయుల గురి పెరుగుతుంది,విద్యలో వెలిగేందుకు మంచి సూచనలిస్తారు. మీ కుటుంబానికి సమయం ఇస్తారు. ప్రేమికులు సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. 

కన్యా
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నవారికి మంచిరోజు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.మీ సలహాలు పాటించిన వారు సక్సెస్ అందుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్నేహితుల కారణంగా కొంత టెన్షన్ ఉంటుంది.  మీరు పిల్లల చదువుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. దూర ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. 

తులా 
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పాత స్నేహితులను కలుస్తారు కానీ వారికి తగినంత సమయం ఇవ్వలేరు. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయవద్దు. ఏ పని చేయాలని అనిపించదు. మీ బలహీనతలను బయటపెట్టొద్దు. 

Also Read: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు

వృశ్చికం
మీ పని తీరు మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న పని అనుకున్నట్టు పర్తిచేస్తారు. 

ధనుస్సు 
ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వెంటాడతాయి. పాదాల నొప్పితో ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాలు జాగ్రత్తగా చేసుకోండి. పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఎవరికీ సలహా ఇవ్వకండి. 

మకరం
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. అనుకోని ప్రయాణం చేయవలసి రావచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. బిజీ కారణంగా కుటుంబానికి సమయం కేటాయించలేరు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో చర్చలుజరుపుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆసక్తికరమైన పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. 

కుంభం
ఈ రాశివారు ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. తలనొప్పితో ఇబ్బంది పడతారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు పెద్ద పదవిని పొందుతారు. కార్యాలయంలో కొన్ని పనులు నిర్వర్తించే విషయంలో చిన్న వివాదం జరగొచ్చు. ఆలస్యం అవుతుంది కానీ తలపెట్టిన పనులు పూర్తవుతాయి. అపరిచితులను నమ్మొద్దు. 

Also Read: ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు, ఈ 4 రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది

మీనం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మతపరమైన యాత్రలు ప్లాన్ చేస్తారు. కుటుంబంతో కలిసి సంతోష సమయం గడుపుతారు. మీకున్న తెలివితేటలతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. ఔషధ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు రాసినవారు సక్సెస్ అవుతారు. 

Published at : 25 Jun 2022 03:10 PM (IST) Tags: astrology in telugu horoscope today in telugu Aaries Gemini Libra And Other Zodiac Signs astrological prediction for 26 june 2022

సంబంధిత కథనాలు

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్