అన్వేషించండి

Horoscope Today 12th June 2022:గురు గ్రహం ఈ రాశులవారికి మంచి ఫలితాలనిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 12th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 12 ఆదివారం రాశిఫలాలు

మేషం
ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడు, ద్వాదశ స్థానంలో ఉన్న గురుడు, పదకొండో స్థానంలో ఉన్న శని మంచి ఫలితాలు ఇస్తారు. ఈరోజు మీ మనస్సు ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. ఉద్యోగుల పనితీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులు లాభపడతారు. ఎరుపు, పసుపు రంగులు మీకు అనకూలంగా ఉంటాయి.స్థిరాస్తి కొనుగోలుకు అనుకూల సమయం. 

వృషభం
చంద్రుడి సంచారం ఈ రాశివారికి ప్రశాంతను ఇస్తుంది. సూర్యుడు, కుజుడు కూడా శుభస్థానంలో ఉండడం వల్ల మంచి సంపదను అందిస్తారు. ఇంటా బయటా మీ మాటతీరుతో ప్రశంసలు అందుకుంటారు. నీలం, తెలుపు మీకు కలిసొచ్చే రంగులు. 

మిథునం
ఐదవ స్థానంలో ఉన్న చంద్రుడు మీకు లాభాలనిస్తాడు. శని సంచారం కూడా మీకు బాగానే ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది కానీ కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఓసారి ఆలోచించండి.వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకుపచ్చ, ఎరుపు మీకు కలిసొచ్చే రంగులు.

Alos Read: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది

కర్కాటకం
ఈ రోజు విద్యార్థులకు విజయవంతమైన రోజు. వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు. పసుపు, నారింజ రంగులు శుభప్రదం. శ్రీ మహావిష్ణువును పూజించండి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

సింహం
పదో ఇంట్లో సూర్యుని సంచారం ఈరోజు ప్రతి పనిలో మీకు విజయాన్ని అందిస్తుంది. ఆదాయం పెరగడం సంతోషాన్నిస్తుంది. బ్యాంకింగ్, ఐటీ  విద్యార్థులకు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. పసుపు, ఎరుపు మీకు కలిసొచ్చే రంగులు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మరింత మంచిది. 

కన్య
సప్తమంలో ఉన్న గురుడు మీకు అన్నింటా మంచి ఫలితాలు అందిస్తాడు. విద్యార్థులు తమ కెరీర్‌లో పురోగతితో మరింత సంతోషంగా ఉంటారు. కేతువు ఒత్తిడి మీపై పడుతుంది. తండ్రి ఆశీస్సులు తీసుకోండి. ఆర్థికంగా కలిసొస్తుంది. నారింజ,  ఆకుపచ్చ రంగులు మీకు కలిసొస్తాయి. 

తుల
ఉద్యోగంలో పురోగతి పట్ల సంతోషం ఉంటుంది. వ్యాపారంలో మీ పనితీరుతో మీరు సంతృప్తి చెందుతారు. ఆరోగ్యం, ఆనందం రెండూ మీ సొంతం. స్నేహితుల కారణంగా లాభపడతారు. ఎరుపు, పసుపు మీకు కలిసొచ్చే రంగులు. శ్రీ సూక్త పారాయణం ప్రయోజనకరంగా ఉంటుంది.

వృశ్చికం
చంద్రుడు పన్నెండో స్థానంలో, శని నాల్గవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఫలితంగా రాజకీయనాయకులు విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. వైలెట్ , స్కే బ్లూ రంగులు శుభప్రదం. 

Also Read:  శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి

ధనుస్సు
ఈ రోజు చంద్రుడు ఈ రాశి నుండి పదకొండవ ఇంట, సూర్యుడు ఆరవ ఇంట ఉన్నాడు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులకు సంబంధించి మీకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎరుపు, నీలం మంచి రంగులు. ఆరోగ్యం బావుంటుంది. 

మకరం
ఈ రోజు ఆర్థికంగా మీకు కలిసొస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం. ఆకుపచ్చ, ఊదా మంచి రంగులు.

కుంభం
విద్యార్థులు విజయం సాధిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి సమయం. వైలెట్ , తెలుపు రంగులు మీకు కలిసొస్తాయి. 

మీనం
ఎనిమిదో  స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల వ్యాపారం కలిసొస్తుంది.కొత్త వ్యాపార ఒప్పందాలు కలిసొస్తాయి. పిల్లల సక్సెస్ మీకు మరింత సంతోషాన్నిస్తుంది. పసుపు, నారింజ రంగులు మీకు కలిసొస్తాయి. 

Also Read:  ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

Also Read:  జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ORR Car Fire Accident: కారులో మంటలు చెలరేగి ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
కారులో మంటలు చెలరేగి Hyderabad ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
Advertisement

వీడియోలు

కెప్టెన్‌గా రాహుల్.. షమీకి మళ్లీ నిరాశే..!
India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ORR Car Fire Accident: కారులో మంటలు చెలరేగి ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
కారులో మంటలు చెలరేగి Hyderabad ఓఆర్‌ఆర్‌పై డ్రైవర్‌ సజీవ దహనం
Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
Royal Enfield Unveils Meteor 350 సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ వచ్చేసింది - కొత్త కలర్‌, కొత్త కంఫర్ట్‌, అదే నమ్మకమైన పెర్ఫార్మెన్స్‌
Royal Enfield Unveils Meteor 350 సన్‌డౌనర్‌ ఆరెంజ్‌ లాంచ్‌ - ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ మామా
India Win Womens T20 World Cup: చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
Balakrishna Met Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
Ramana Gogula : ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
Embed widget