Ratha Saptami 2024 Wishes In Telugu: ఆయురారోగ్యాలు ప్రసాదించే రథసప్తమి శుభాకాంక్షలు!
Happy Ratha Saptami 2024: ఫిబ్రవరి 16 శుక్రవారం రథసప్తమి. ఆయురారోగ్యాలు ప్రసాదించే సూర్యభగవానుడి జన్మదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి...
Ratha Saptami 2024 Wishes In Telugu: ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. ప్రాణులను తన కిరణాలతో నూతన ఉత్తేజం నింపే పర్వదినమిది. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువ..రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
సూర్యభగవానుడు మీకు శాంతి, ఆనందం, సంపద, ఆరోగ్యం
ప్రసాదించాలని కోరుకుంటూ రథ సప్తమి శుభాకాంక్షలు
సూర్య భగవానుడి ఆశీస్సులుతో
మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటూ
రథసప్తమి శుభాకాంక్షలు
Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!
ఓ సూర్యా! సహస్రాంశో తేజోరాశీ జగపతే ।
కరుణాకరే దేవ్ గృహాణాధ్య నమోస్తుతే
రథసప్తమి శుభాకాంక్షలు
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి
రథసప్తమి శుభాకాంక్షలు
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః |
రథసప్తమి శుభాకాంక్షలు
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!
రథసప్తమి శుభాకాంక్షలు
Also Read: మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే సూర్య భగవానుడు!
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥
రథసప్తమి శుభాకాంక్షలు
ఓం భాస్కరాయ విద్మహే, మహర్ద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్య ప్రచోదయాత్
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
రథసప్తమి శుభాకాంక్షలు
సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి
రథసప్తమి శుభాకాంక్షలు
Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర|
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే||
రథసప్తమి శుభాకాంక్షలు
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః
రథసప్తమి శుభాకాంక్షలు
Also Read: ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!
నమః సూర్య శాన్తాయ సర్వరోగ నివారిణే
ఆయు రారోగ్య మైశ్వైర్యం దేహి దేవః జగత్పత్తే ||
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||
సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం
తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం
సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం ||
రథసప్తమి శుభాకాంక్షలు
ఈరోజు సూర్యభగవానుడిని ఎర్రటి పూలతో పూజించాలి. సూర్య నమస్కారములు చేయాలి. ఏ విధంగా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడో అదే విధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుడిని ఇమ్మని కోరుకుంటూ రధసప్తమి రోజు స్త్రీలు వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు గొడుకు, చెప్పులు, ఎరుపు వస్త్రం, ఆవుపాలు, ఆవునెయ్యి దానం చేయడం మంచిది. రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుంది.
Also Read: ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి - ఈ నియమాలు పాటించండి!