అన్వేషించండి

Gemini Horoscope 8th June 2022: జూన్ 8 మిథున రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో మిథున రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

మిథున రాశి అధిపతి- బుధుడు
నక్షత్ర దశ, పేరు- క, కి, కు, డి, , చ, కె, కో, హ
మిథున రాశివారికి కలిసొచ్చే రోజులు- మంగళవారం, గురువారం, ఆదివారం

జూన్ 8 మిథున రాశిఫలితం (Gemini  Horoscope 8th June 2022)
ఈ రోజు కొంత మంది స్నేహితులతో గడుపుతారు. పార్టీల్లో పాల్గొంటారు.మిమ్మల్ని అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు.  చాలా కాలం తర్వాత బంధువులు కలుసుకుంటారు.వివాదాలకు దూరంగా ఉండండి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. విలువైన వస్తువుల భద్రతపై తగిన శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.ప్రేమ వ్యవహారంలో మాధుర్యం ఉంటుంది.

Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా

మిథున రాశి వార ఫలం ( Gemini  Weekly Horoscope June 6 to June 12)
ఈ వారం మిథునరాశివారి శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆత్మీయుల నుంచి విన్న సమచారం కొంత ఇబ్బందిపెడుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. తలపెట్టిన పనుల్లో అవాంతరాలుంటాయి. మిత్రులతో వేబేధాలు ఉండొచ్చు. ఆలోచనలు కలసిరావు. కష్టపడినా ఫలితం అంతగా దక్కదు. వ్యాపారులు కొత్త ప్రయోగాల చేయొద్దు.  ఉధ్యోగులు విధి నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. 

Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే

మిథున రాశి జూన్ నెల ఫలితం ( Gemini 2022 Horoscope)
మిథున రాశివారికి  గడిచిన రెండు నెలలతో పోలిస్తే జూన్ నెల మిథునరాశివారికి బావుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. జూన్ 17 తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు, స్టేషనరీ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో అనవసర వివాదాల జోలికి వెళ్లకండి. ఈ నెలలో మరింత శక్తి, సామర్థ్యాలతో పనిచేస్తారు. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. భార్యభర్త మధ్య మాట పట్టింపులుంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.  

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget