అన్వేషించండి

Garuda Puranam: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?

గరుడ పురాణంలో ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు పడతాయో స్పష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత స్వర్గానికి వెళతాడా, నరకానికి వెళతాడా లేదా మళ్లీ జన్మలో ఎలా పుడతాడో తెలుసుకోండి..

సనాతన హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది.  గరుత్మంతుడి సందేహాలు తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలే గరుడపురాణం. ఇందులో భాగంగా మీరు చేసే పాపం ఆధారంగా వచ్చే జన్మలో ఎలా పుడతారో చూసుకోండి. 

పాపం-వచ్చే జన్మలో పుట్టుక
గోహత్య - మరగుజ్జు వాడుగా పుడతాడు
కన్యాహత్య - కుష్టు రోగిగా జన్మిస్తాడు
స్త్రీ హత్య, గర్భ పాతం  - నిత్య రోగ బాధ
స్వగోత్ర స్త్రీ సంబంధం - నపుంసక జన్మ
గురుభార్యతో అక్రమ సంబంధం - దుష్కర్మం గల జన్మ
మాంసం భక్షణ చేసే బ్రాహ్మణుడు - అతిరక్ష అనే కుష్టు వ్యాధి
ఎవ్వరికీ పెట్టకుండా స్వీట్స్ తినేవాడు-  గరళగండ రోగ జన్మ పొందుతాడు
శ్రార్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు - చిత్రకుష్టువు రోగి జన్మ
గురువుని అవమానించిన వాడు - అపస్మార రోగి జన్మ
 వేద శాస్త్రాలని నిందించేవాడు - పాండురోగి జన్మ

Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?

అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు - మూగవాడి జన్మ
ఏకపంక్తి లో తేడాగా భోజనం పెడితే - ఒక కన్ను లేనివాడిగా పుడతాడు
పెళ్లి చెడగొట్టే వాడు - పెదవుల్లేని జన్మ పొందుతాడు
పుస్తకం దొంగతనం చేస్తే- అంధుడై పుడతాడు
గో-బ్రహ్మణులని కాలితో తన్నేవాడు - కుంటి వాడై పుడతాడు
అబద్ధాలు చెప్పేవాడు - స్పష్టమైన వాక్కు లేని జన్మ
అబద్ధాలు వినేవాడు - చెవిటివాడిగా పుడతారు
విషం పెట్టేవాడు - ఉన్మత్త జన్మ పొందుతాడు
ఇళ్ళు తగలేబెట్టే వాడు - బట్టతలతో బాధపడతాడు

Also Read:పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

బంగారం దొంగలించే వాడు - పుప్పి గోళ్ళతో జన్మిస్తాడు
లోహాలు దొంగలించే వాడు - నిర్ధనుడిగా జన్మిస్తారు
అన్నం దొంగలించే వాడు - ఎలుకలా పుడతారు
ధాన్యం దొంగలించే వాడు - మిడత జన్మెత్తుతారు
నీళ్లు దొంగలించే వాడు - చాతకపక్షిలా జన్మిస్తారు
కూరలు,ఆకులు దొంగలించే వాడు - నెమలి జన్మ 
తేనె అపహరించేవాడు - దోమగా జన్మిస్తాడు
మాంసం అపహరించే వాడు - గ్రద్ద గా జన్మిస్తాడు
ఆత్మ హత్య చేసుకుంటే - కొండ మీద నల్ల త్రాచుగా పుడతాడు

ఇవన్నీ పుస్తకాల్లో ప్రస్తావించినవి, పండితులు చెప్పిన వివరాలు, వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read:  జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget