అన్వేషించండి

Shravan Shaniwar 2023: శ్రావణ శనివారం ఇలా చేస్తే శివానుగ్ర‌హంతో పాటు శని బాధ‌ల నుంచి విముక్తి.!

Shravan Shaniwar 2023: శ్రావణ శనివారం ప‌ర‌మేశ్వ‌రునికి, శని పూజలు చేస్తే క‌లిగే లాభమేంటి.? ఈ రోజు శివుడిని ఎలా పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది...

Shravan Shaniwar 2023: శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకి మాత్రమే కాదు శివునికి కూజా ప్రీతకరం.  2023 శ్రావణ మాసం ఇప్పటికే ప్రారంభంకాగా అధికమాసం రావడంతో మొదటి నెల రోజులు పరిగణలోకి తీసుకోరు. ఆగష్టు 17 నుంచి నిజ శ్రావణం ప్రారంభమైంది. శ్రావణమాసంలో ప్రతి రోజూ ముఖ్యమే.  మంగళవారం, శుక్రవారం అమ్మవారిని పూజిస్తారు. శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరం. అయితే శనివారాలు కూడా శివ పూజకు చాలా విశిష్టమైనవి. ఈ రోజు శివుడి అనుగ్రహం పొందితే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. 

ఈ పుష్పాలను శివలింగానికి సమర్పించండి
శ్రావణ మాసంలో, శివుని అనుగ్రహం పొందడానికి శ్రావణ శనివారం శివలింగంపై 5 రకాల ప‌త్ర‌, పుష్పాలను సమర్పించాలి. ఉదాహరణకు శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రం, శమీ, అగస్త్య, అవిసె పువ్వు, గంట పుష్పం సమర్పించవచ్చు.

Also Read : శంకరునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రం గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

శ‌మీ (జ‌మ్మి) పుష్పం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు శివునికి శమీ పుష్పాలు సమర్పించడం వల్ల శని దోషం తగ్గుతుంది. ఇది కాకుండా, ఏటినాటి శని దోషం, శని మహాదశ, అర్ధాష్ట‌మి సహా ఇతర శని సంబంధిత దోషాల ప్రభావం తగ్గుతుంది.

Also Read: ఆగష్టు 19 రాశిఫలాలు, ఈ రాశులవారు నిర్ణయాలు తీసుకునేందుకు తొందరపడకండి!

అవిసె పువ్వులు      
శ్రావణ శనివారం నాడు ప‌ర‌మేశ్వ‌రుడిని అవిసె పువ్వులు, బిల్వ ప‌త్రాల‌తో పూజించ‌డం వలన త్వరగా ప్రసన్నుడవుతాడు. మీరు కోరిన కోర్కెలు త్వ‌ర‌గా తీర‌తాయి. అందువ‌ల్ల కొన్నాళ్లుగా మీకు తీర‌ని కోరిక ఏదైనా ఉంటే దానిని నెర‌వేరేలా చూడాల‌ని మ‌న‌సులో కోరుకుంటూ ఈ పువ్వులను శివుడికి సమర్పించడం చాలా శుభప్రదం.     

అగ‌స్త్య (కుసుమ‌) పుష్పం
శనివారం నాడు శివునికి అగ‌స్త్య పుష్పాన్ని సమర్పించడం వలన, మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడ‌ని శాస్త్ర వ‌చ‌నం. శివలింగానికి అగస్త్యపుష్పం సమర్పించడం వల్ల స‌మాజంలో గౌరవ, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి.             

ధాతుర (ఉమ్మెత్త‌) పుష్పం          
మత విశ్వాసాల ప్రకారం, ధాతుర పుష్పం శివునికి ఇష్టమైన పుష్పంగా భావిస్తారు. ఈ రోజు శివాలయంలో ధాతుర మొక్కను నాటితే మీకు శివానుగ్ర‌హంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి క‌లుగుతుంది. అంతేకాక, మీ జీవితం నుంచి దుఃఖం, పేదరికం కూడా తొలగిపోతాయి.      

Also Read : భోళా శంకరుడికీ అవతారాలున్నాయి

ఈ మొక్కను శివాలయంలో నాటండి           
శ్రావణ శనివారం నాడు శివాలయంలో పారిజాత మొక్కను నాటడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బ‌లోపేతం అవుతుంది ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ మ‌రింత ఇనుమ‌డిస్తుంది. మీరు శివాలయంలో మల్లె మొక్కను నాటడం ద్వారా శివ, పార్వతి, గణ‌ప‌తి అనుగ్రహాన్ని పొందుతారు.        

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana:  మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Warangal Congress : మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
Telangana News: తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు
తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana:  మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Warangal Congress : మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
Telangana News: తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు
తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
TG TET Fee: తెలంగాణలో టెట్‌ రాస్తున్న అభ్యర్థులకు హ్యాపీ న్యూస్- ఫీజు తగ్గించిన ప్రభుత్వం- వాళ్లకు మాత్రం ఫ్రీ
తెలంగాణలో టెట్‌ రాస్తున్న అభ్యర్థులకు హ్యాపీ న్యూస్- ఫీజు తగ్గించిన ప్రభుత్వం- వాళ్లకు మాత్రం ఫ్రీ
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Appudo Ippudo Eppudo X - Twitter Review: 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్విట్టర్ రివ్యూ - నిఖిల్ సినిమా ఫ్లాపే, మరీ అంత బోర్ కొడుతుందా?
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్విట్టర్ రివ్యూ - నిఖిల్ సినిమా ఫ్లాపే, మరీ అంత బోర్ కొడుతుందా?
Embed widget