అన్వేషించండి

బృందావనం: కృష్ణుడి లీలలు, రహస్యాలు దాగి ఉన్న పుణ్యక్షేత్రం! తప్పక చూడాల్సిన 5 ఆలయాలు!

5 famous temples in Vrindavan: ఇవి భగవాన్ కృష్ణుడి లీలలకు ప్రసిద్ధి చెందినవి. ఈ దేవాలయాల సందర్శన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

Brindavan:  బృందావనం.. ఉత్తర ప్రదేశ్ లోని అందమైన చిన్న నగరం. ఇది శ్రీకృష్ణుడికి సంబంధించిన నగరం అని పురాణాల్లో ఉంది. బృందావన నగరం కృష్ణ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా చాలా ముఖ్యమైనది. పవిత్ర ఘాట్‌లు , పురాతన దేవాలయాలతో నిండిన బృందావనానికి ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తారు. బృందావనం కృష్ణుడి లీలలతో ముడిపడి ఉంది, ఇది హిందువులకు ఇది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఐదు దేవాలయాలు వాటి చరిత్ర, వాస్తుశిల్పం , ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి.

बांके बिहारी मंदिर वृंदावन के सबसे प्रमुख मंदिरों में से एक है, जो भगवान श्रीकृष्ण को समर्पित है, उनकी पूजा बाल रूप में की जाती है. इस मंदिर में राधा कृष्ण की काले रंग की मू्र्ति अनोखी मुद्रा में विराजमान हैं, जिसमें वे थोड़े से एक ओर झुके हैं, ठीक उसी प्रकार जैसे वे बांसुरी बजाते थे. यह बेहद अद्भुत नजारा है और मंदिर में जाने वाले लोग भगवान के दर्शन प्राप्त करने के साथ आध्यात्मिक अवस्था में लीन हो जाते हैं.


బంకే బిహారీ మందిరం

బృందావనంలో ప్రముఖమైన దేవాలయాలలో ఒకటి, ఇది శ్రీకృష్ణునికి అంకితం చేసిన మందిరం. ఇక్కడ ఆయనను బాల రూపంలో పూజిస్తారు. ఈ ఆలయంలో రాధా కృష్ణుల నల్లని విగ్రహాలు ఒక ప్రత్యేకమైన భంగిమలో కొలువై ఉన్నాయి, ఇందులో వారు కొద్దిగా ఒక వైపు వంగి ఉన్నారు, ఆయన పిల్లనగ్రోవి వాయించేటప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన దృశ్యం . ఆలయానికి వెళ్ళేవారు భగవంతుని దర్శనం చేసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక స్థితిలో లీనమవుతారు.

वृंदावन के सबसे अनोखे और रहस्यमय स्थलों में से एक है नीधिवन, जो भगवान श्रीकृष्ण की लीलाओं से जुड़ी है. माना जाता है कि, यहीं पर भगवान श्रीकृष्ण अपने बचपन में राधा रानी और हजारों गोपियों के साथ रासलीला करते थे.यहां का मंदिर भगवान भगवान श्रीकृष्ण को समर्पित है, लेकिन सबसे हैरान करने वाली बात है इसके चारों और फैला हुआ वनक्षेत्र, जिसके बारे में कहा जाता है कि, यह किसी जादूई शक्ति से कम नहीं है. स्थानीय लोगों के मुताबिक, निधिवन के वृक्ष गोपियों के रूप हैं, जो श्रीकृ्ष्ण के दिव्य नृत्य को देखने के लिए वृक्षों में बदल गई थी.

నిధివన్

బృందావనంలో అత్యంత ప్రత్యేకమైన,  రహస్య ప్రదేశాలలో ఒకటి నిధివన్, ఇది శ్రీకృష్ణుని లీలలతో ముడిపడి ఉంది. ఇక్కడే బాల్యంలో శ్రీకృష్ణుడు ... రాధ సహా వేల మంది గోపికలతో రాసలీలలు చేసేవాడని నమ్ముతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాని చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, ఇది ఒక మాయా శక్తికి తక్కువ కాదు అని చెబుతారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, నిధివన్ లోని వృక్షాలు గోపికల రూపాలు, వారు శ్రీకృష్ణుని దివ్య నృత్యాన్ని చూడటానికి చెట్లుగా మారారని చెబుతారు. ఇక్కడ నిత్యం సాయంత్రం అవగానే ఆలయాన్ని మూసివేస్తారు. రాత్రి సమయంలో ఆ ఆలయంలో ఎవ్వరూ ఉండరు. రోజూ రాత్రివేళ రాధాకృష్ణులు గోపికలతో కలసి నృత్యం చేస్తారని స్థానిక కథనం

वृंदावन का प्रेम मंदिर जिसे दिव्य प्रेम का मंदिर भी कहा जाता है, यह एक नवनिर्मित मंदिर है, जिसे जगद्गुरु कृपालुजी महाराज द्वारा साल 2001 में निर्मित किया गया था, जो सुंदर संगमरमर से बना है. यह मंदिर स्थापत्य कल का एक अनोखा नमूना है. रात के समय मंदिर का प्रकाश और ध्वनि शो देखने लायक होता है.

బృందావన్ ప్రేమ మందిరం

దీనిని దివ్య ప్రేమ మందిరం అని కూడా పిలుస్తారు, ఇది జగద్గురు కృపాలుజీ మహారాజ్ 2001 సంవత్సరంలో  నూతనంగా నిర్మించిన ఆలయం, ఇది అందమైన పాలరాయితో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. రాత్రి సమయంలో ఆలయం యొక్క కాంతి  ధ్వని ప్రదర్శన చూడదగినదిగా ఉంటుంది

इस्कॉन मंदिर जिसे श्रीकृष्ण-बालराम मंदिर के नाम से भी जाना जाता है, वहां के सबसे मशहुर मंदिरों में से एक है. यमुना के किनारे स्थित यह मंदिर इंटरनेशनल सोसाइटी फॉर कृष्णा कॉनशसनेस (ISKCON) मूवमेंट का भाग है, जिसे एसी भक्तिवेदांत स्वामी प्रभुपाद ने शुरू किया था. मंदिर में कृष्ण और उनके बड़े भाई बलराम की मू्र्तियां हैं.

ఇస్కాన్ దేవాలయం

దీనిని శ్రీ కృష్ణ-బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు. బృందావనంలో  ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. యమునా నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్నెస్ (ISKCON) ఉద్యమంలో భాగం, దీనిని AC భక్తివేదాంత స్వామి ప్రభుపాద ప్రారంభించారు. ఈ దేవాలయంలో కృష్ణుడు సోదరుడి బలరాముడి విగ్రహాలు ఉన్నాయి.

राधा रमन मंदिर जिसे 16वीं सदी में गोपाल भट्ट गोस्वामी ने बनवाया था, जो वृंदावन के सबसे पुराने मंदिरों में से एक है. यह मंदिर भगवान कृष्ण के आराध्य राधा रमन को समर्पित है. मान्याताओं के मुताबिक, राधा रमन की मूर्ति की पूजा गोपाल भट्ट गोस्वामी ने खुद की थी.

రాధా రమణ మందిరం
 
రాధా రమణ మందిరాన్ని 16వ శతాబ్దంలో గోపాల్ భట్ గోస్వామి నిర్మించారు ఇది బందావనంలో ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి.  నమ్మకాల ప్రకారం రాధా రమణ విగ్రహాన్ని గోపాల్ భట్ గోస్వామి స్వయంగా పూజించారు.

బృందావనం అంటే తులసివనం. ఇది ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో యుమునా నది ఒడ్డున ఉన్న పట్టణం. శ్రీ కృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపాడని, గోపికలతో రాసలీలలు ఆడిన ప్రదేశం ఇదేనని భాగవతపురాణం చెబుతోంది. బృందావనంలో దర్శించుకోవాల్సిన ముఖ్యమైన 5 ఆలయాలు ఇవి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget