ఆలయంలోకి వెళ్లినా మారకుండా బయటకు వచ్చేది ఏంటో తెలుసా?

Published by: RAMA

ఆలయంలోకి వెళ్లి బయటకు వచ్చేసరికి వస్తువు విశిష్టత మారుతూ ఉంటుంది

Published by: RAMA

బయట బూడిద..ఆలయంలో విభూది అవుతుంది

Published by: RAMA

బయట నీరు.. ఆలయంలో తీర్థంగా మారుతుంది

Published by: RAMA

పసుపు కలిపిన బియ్యం.. దైవసన్నిధిలో అక్షింతలు అవుతాయి

Published by: RAMA

కొబ్బరి భగవంతుడి సన్నిధి చేరేసరికి ప్రసాదం అవుతుంది

Published by: RAMA

పొంగలి నైవేద్యంగా మారిపోతుంది

Published by: RAMA

ఇన్ని మారుతాయి కానీ ఆలయంలోకి వెళ్లిన మనిషిలో మార్పు వస్తోందా?

Published by: RAMA

దైవ దర్శనానికి ముందు ఆ తర్వాత మీలో వచ్చే మార్పే భక్తి

Published by: RAMA

మీరు భగవంతుడికి ప్రియమైన భక్తులో కాదో నిర్ణయించేది ఇదే

Published by: RAMA