కలియుగం ఇంకా ఎన్నాళ్లుంది?

Published by: RAMA

ధర్మ గ్రంథాల ప్రకారం 4 యుగాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం , కలియుగం

Published by: RAMA

మనం ఇప్పుడున్నది కలియుగం. కలియుగపు చివరి దశలో, భగవాన్ విష్ణువు యొక్క పదవ అవతారం కల్కి జన్మించేది ఈ యుగంలోనే

Published by: RAMA

అన్ని యుగాల ప్రారంభం మరియు ముగింపు కాలం ముందే నిర్ణయించింది

Published by: RAMA

ప్రస్తుత యుగం అంటే కలియుగం ముగియడానికి ఎంత సమయం మిగిలి ఉంది

Published by: RAMA

పండితుల ప్రకారం కలియుగం కాలం 4 లక్షల 32 వేలు.

Published by: RAMA

ఆధునిక గణన ప్రకారం కలియుగం ప్రారంభం క్రీ.పూ. 3,120 లో జరిగింది.

Published by: RAMA

కలియుగంలో ఇప్పటివరకు 3102+2023= 5125 సంత్సరాలు గడిచిపోయాయి.

Published by: RAMA

కలియుగంలో మొత్తం 4,32,000 సంవత్సరాల నుంచి 5,125 సంవత్సరాలు తీసివేస్తే ఇంకా 4,26,875 సంవత్సరాలు ఉన్నాయి.

Published by: RAMA

వర్తమాన సమయాన్ని కలియుగంలో మొదటి పాదం అంటారు..నాలుగు పాదం చివర్లో కల్కి జననం సంభవిస్తుందని పురాణాల్లో ఉంది

Published by: RAMA