మేష రాశి వారు నీటి కుండను దానం చేస్తే శని దేవుని అనుగ్రహం పొందుతారు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వృషభ రాశి వారు నూనెను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది

Published by: RAMA
Image Source: ABPLIVE AI

మిథున రాశి వారు నల్ల మినుములు దానం చేయాలి. శని దేవుడి అనుగ్రహం మీపై ఉంటుంది

Published by: RAMA
Image Source: ABPLIVE AI

కర్కాటక రాశి వారు నీలం రంగు వస్త్రాలను దానం చేయాలి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శని దేవుని అనుగ్రహం పొందడానికి సింహ రాశి వారు సీజనల్ పండ్లను దానం చేయాలి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శనివారం రోజున కన్యా రాశి వారు పానీయాలు దానం చేయాలి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

తులారాశి వారు పేదలకు ఆహారం అందించడం ద్వారా విశేష ఫలితాలను పొందుతారు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వృశ్చిక రాశి వారు నీటిని దానం చేయడం ద్వారా శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ధనుస్సు రాశి వారు గొడుగును దానం చేయాలి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

మకర రాశి వారు అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

కుంభ రాశి వారు ఇనుమును దానం చేయడం ద్వారా శని గ్రహ స్థితి మెరుగుపడుతుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

మీన రాశి వారు శనివారం నాడు ఆవాల నూనెను దానం చేస్తే శని దేవుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI