శివలింగానికి అభిషేకం చేసిన నీటిని తాగొచ్చా?

Published by: RAMA

శివుడు అభిషేక ప్రియుడు..అందుకే నీటిని సమర్పించినా చాలు కరిగిపోతాడని భక్తుల విశ్వాసం

Published by: RAMA

శివ పురాణంలో ఓ శ్లోకంలో..అభిషేకం చేసిన జలం గురించి ఒక ముఖ్యమైన విషయం ఉంది

Published by: RAMA

ఈ శ్లోకం ప్రకారం శివలింగంపై సమర్పించిన నీటిని భక్తులు తాగవచ్చు

Published by: RAMA

అభిషేక జలం, పంచామృత తీర్థం ఏదైనా సేవించవచ్చు... ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్మకం

Published by: RAMA

ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం శివలింగంపై సమర్పించిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి

Published by: RAMA

శివలింగంపై నీటిని రాగి పాత్రతో మాత్రమే సమర్పించాలి

Published by: RAMA

శివలింగానికి నీటిని సమర్పిస్తున్నప్పుడు మీరు తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండాలి

Published by: RAMA