ఆంజనేయునికి యాలకులు సమర్పించవచ్చా?

Published by: RAMA

ఆంజనేయ స్వామి పూజలో బూందీ, లడ్డు, తమలపాకు, అప్పాలు నివేదిస్తారు

Published by: RAMA

ఆంజనేయులకు లవంగాలు, వక్కలతో పాటు యాలకులు కూడా సమర్పిస్తారని మీకు తెలుసా?

Published by: RAMA

బజరంగబలికి యాలకుల తాంబూలం సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు

Published by: RAMA

ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయని, ఆర్థిక ఇబ్బందులు ముగిసిపోతాయని నమ్మకం

Published by: RAMA

ఏలకులు నైవేద్యంగా కానీ, తాంబూలంలో పెట్టికానీ సమర్పిస్తే దారిద్ర్యము నశిస్తుంది , సంపద పెరుగుతుందని భక్తుల విశ్వాసం

Published by: RAMA

శని ప్రభావం ఉండే జాతకులు యాలకులు స్వామికి నివేదిస్తే ఆ ప్రభావం తగ్గుతుందట

Published by: RAMA

చేసే మంచి పనిలో పురోగతి కోసం ఆకుపచ్చని యాలకులు హనుమంతుడికి సమర్పించి..వాటిని మీ బీరువాలో పెట్టుకుంటే మంచి జరుగుతుందట

Published by: RAMA