పుష్య పూర్ణిమ (జనవరి 03)

ఈ రోజు బియ్యం దానం ఎందుకు అత్యుత్తమం?

Published by: RAMA

పూర్ణిమ రోజు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాలన్నిస్తాయి

ఈ రోజు చేసే దానం వల్ల దేవతల అనుగ్రహం మీపై ఉంటుంది

పుష్యమాసంలో వచ్చే పూర్ణిమ రోజున బియ్యం దానం చేయడం శుభప్రదం అని చెబుతారు

పుష్య పూర్ణిమ నాడు బియ్యం దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం పెరుగుతుందట

పుష్యమాస పూర్ణిమ నాడు బియ్యం దానం చేయడం వల్ల ఇంట్లో ఎప్పటికీ అన్నానికి కొరత ఉండదు

అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుంది

పుష్య పూర్ణిమ నాడు గోధుమలు, బెల్లం, నువ్వులు , వస్త్రాలు దానం చేయొచ్చు