ఏకాదశి రోజు జన్మించిన పిల్లలు ఇలా ఉంటారు!

శాస్త్రాలలో ఏకాదశిని అత్యంత శ్రేష్టమైన తిథిగా పేర్కొన్నారు

పుత్రదా ఏకాదశి ప్రత్యేకంగా సంతానాన్ని పొందడానికి ఫలవంతమైన రోజు అని చెబుతారు

సంతానం లేని దంపతులు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు

ఈ రోజు జన్మించిన పిల్లల్లో ప్రత్యేక లక్షణాలు ఉంటాయట

ఏకాదశి నాడు జన్మించిన పిల్లలపై విష్ణువు కృప ఉంటుందని భక్తుల విశ్వాసం

ఏకాదశి నాడు జన్మించిన పిల్లల స్వభావం శాంతంగా, సరళంగా ఉంటుంది

ఏకాదశి రోజున జన్మించిన పిల్లలు మిగిలిన పిల్లల కన్నా చురుకుగా ఉంటారట