చాణక్య నీతి

శత్రువు దాడి నుంచి మిమ్మల్ని కాపాడే అస్త్రాలు ఇవి!

Published by: RAMA

శత్రువులు , ప్రత్యర్థులు ఉంటారు..వారు మీ పురోగతి వేగాన్ని తగ్గించేస్తారు

అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి

ద్వంద్వ వైఖరి ఉండేవారి చర్యలపై నిఘా ఉంచండి..మీ ప్రణాళికలు పంచుకోవద్దు

పనిని సకాలంలో పూర్తి చేయండి. సోమరితనం నుంచి దూరంగా ఉండండి. ఒక వ్యూహం లేకుండా ఏ పనిని ప్రారంభించవద్దు.

అహంకారం , కోపం విడిచిపెట్టండి..ఇవి శత్రువులకు లాభం చేకూర్చుతాయి

ప్రతిక్షణం ప్రశంసించే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారిని నమ్మకండి

ఇతరులను నిందించకూడదు, వీలైనంత వరకు అందరితో గౌరవం, వినయంతో వ్యవహరించాలి.

మెచ్చుకోలు వినడానికి ఏమీ చేయనవసరం లేదు..ఇది హానికలిగించే చెడు అలవాటు

ఇతరుల మంచి , క్షేమం కోసం కూడా పని చేయాలి.