వారంలో ఈ 2 రోజులు పొరపాటున కూడా లావాదేవీలు చేయవద్దు!

Published by: RAMA

డబ్బుల లావాదేవీలు సాధారణం కానీ వాస్తు ప్రకారం వారంలో కొన్ని రోజులు అప్పులు తీసుకోకూడదు.

Published by: RAMA

శనివారం నాడు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం రెండూ మంచిది కాదు అని నమ్మకం ఉంది.

Published by: RAMA

శనివారం పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయడం వల్ల చేతిలో ధనం నిలవదని చెబుతారు..పొదుపు చేయలేరట

Published by: RAMA

మంగళవారం నాడు అప్పులు తీసుకోకూడదని..ఈ రోజు తీసుకునే అప్పులు తిరిగి చెల్లించలేరని చెబుతారు

Published by: RAMA

మంగళవారం ఇచ్చే అప్పు తిరిగి రావడం చాలా కష్టం అని నమ్మకం

Published by: RAMA

అమావాస్య తిథి నాడు అప్పులు చేయడం దురదృష్టాన్ని ఆకర్షించినట్టేనట

Published by: RAMA

డబ్బుల లావాదేవీలకు శుక్రవారం మంచిదని చెబుతారు..ఈ రోజు కూడా ఇంట్లోకి తీసుకొచ్చేదిగా ఉండాలి

Published by: RAMA